వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1,062:
:తెలుగు వికీపీడియా గురించి వాడుకరులు స్వయంగా నేర్చుకోగలిగే పాఠ్య ప్రణాళిక, దానికి అవసరమైన అన్ని రకాల బోధనా ఉపకరణాలు తయారుచేసి అందించే లక్ష్యంతో [[వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు వికీ పాఠ్య ప్రణాళిక ప్రాజెక్టు|తెలుగు వికీ పాఠ్య ప్రణాళిక ప్రాజెక్టు]] ప్రారంభమైన విషయం సభ్యులందరికి తెలిసిందే. ఆ ప్రాజెక్టులో భాగంగా ముందుగా తెలుగు వికీపీడియాలో ఉన్న సహాయం పేజీల జాబితాతో [[వికీపీడియా:వికీప్రాజెక్టు/తెవికీ పాఠ్య ప్రణాళిక/సహాయం పేజీల సూచిక|సహాయం పేజీల సూచిక]] పేజీని తయారు చేశాము. [[User:Chaduvari|చదువరి]] గారు చెప్పినట్టుగా గ్రోత్ ఎక్స్పెరిమెంట్స్ ప్రాజెక్టు, [[వికీపీడియా:వికీప్రాజెక్టు/బిబిసి-ISWOTY|బిబిసి-ISWOTY ప్రాజెక్టు]], కొత్త వాడుకరి స్వాగతం పేజీ మొదలైన వాటిద్వారా ఈ సహాయం పేజీలను కొత్త వాడుకరులకు పరిచయం చేస్తే, వారు వికీ రచనలో మెళకువల గురించి స్వయంగా నేర్చుకోగలుగుతారని మా అభిప్రాయం. అందుకోసం సహ సభ్యులు ఈ సహాయం పేజీల సూచికను, సహాయం పేజీలను పరిశీలించి తమ స్పందన తెలియజేయవలసిందిగా కోరుతున్నాము.--[[User:Pranayraj1985|''' <span style="font-family:Georgia; color:MediumVioletRed">ప్రణయ్‌రాజ్ వంగరి</span>''']] ([[User talk:Pranayraj1985|చర్చ]]&#124;[[Special:Contributions/Pranayraj1985|రచనలు]]) 19:27, 23 ఫిబ్రవరి 2021 (UTC)
:చదువరి గారూ, సహాయ పేజీలు చదువుతూ ఎక్కడైనా అక్షర దోషాలు, వాక్యాలు మెరుగు చేయాల్సివస్తే చేస్తున్నాను. [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 05:41, 24 ఫిబ్రవరి 2021 (UTC)
::@[[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] గారూ చూసాను. ధన్యవాదాలండి. మీ చెయ్యి పడితే ఇక వాటిని చూసుకోనక్కర్లేదు. ప్రస్తుతం నేను ఆ సహాయం పేజీలన్నిటిలో తెలుగు బొమ్మలు పెట్టే పనిలో ఉన్నాను. ఆ తరువాత అభిరుచుల గురించి కొత్త పాఠం ఒకటి చెయ్యాల్సి ఉంది. __ [[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 05:52, 24 ఫిబ్రవరి 2021 (UTC)
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు