ఈశావాస్యోపనిషత్తు: కూర్పుల మధ్య తేడాలు

చి "పూర్ణిమదం" అని ఉన్న దానిని "పూర్ణమిదం" అని మార్చాము
ట్యాగులు: తిరగ్గొట్టారు విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి ప్రతాప్ మహారాజ్ యోగా గురు (చర్చ) చేసిన మార్పులను Sureshkadiri చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగులు: రోల్‌బ్యాక్ తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 4:
యజుర్వేదం యొక్క శుక్లయజుర్వేద విభాములో వాజసనేయసంహిత ఉంది. ఇందులో 40 అధ్యాయాలు ఉన్నాయి. ఈ ఉపనిషత్తు 40వ అధ్యాయము. "తత్యన్ అధర్వణుడు" అనే మహర్షి తన కుమారునికి ఉపదేశించిన ఉపనిషత్తు ఇది. ఈ ఉపనిషత్తులో పేర్కొనబడ్డ విద్య లేక భగవంతుని సాక్షాత్కరించుకొనే సాధనను "ఈశ [[విద్య]]" అంటారు.

ఈశావాస్య ఉపనిషత్తు క్రింది శాంతి మంత్రముతో ప్రారంభము అవుతుంది.

'''ఓం పూర్ణమదః పూర్ణమిదంపూర్ణిమదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే'''
'''పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావ శిష్యతే'''

'''ఓం శాంతిః శాంతిః శాంతిః'''

'''ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే''' '''పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావ శిష్యతే'''

'''ఓం శాంతిః శాంతిః శాంతిః'''

దేవుడు పరిపూర్ణుడు. ఇది (ఈ [[ప్రపంచం]]) పరిపూర్ణమైనది. పరిపూర్ణమైన భగవంతుడి నుండే పరిపూర్ణమైన [[ప్రపంచము|ప్రపంచం]] పుట్టింది. పరిపూర్ణం నుండి పరిపూర్ణాన్ని తీసివేసిన తర్వాత కూడా పరిపూర్ణతే మిగిలి ఉంది.

"https://te.wikipedia.org/wiki/ఈశావాస్యోపనిషత్తు" నుండి వెలికితీశారు