సహాయం:ఇటీవలి మార్పులు: కూర్పుల మధ్య తేడాలు

ఆంగ్లభాగ తొలగింపు
పంక్తి 5:
 
* '''ఇటీవలి మార్పులు లో చిన్న మార్పులను దాచు''' - చిన్న మార్పులు కనబడవు;
* '''మెఉగైనమెరుగైన ఇటీవలి మార్పులు''' - ఒక పేజీలో జరిగిన మార్పులన్నీ గుదిగుచ్చి చూపబడతాయి. ఇది పని చ్వెయ్యాలంటే జావాస్క్రిప్టు అవసరం.
* '''ఇటీవలి మార్పుల సంఖ్య'''. ఇటీవలి మార్పులు పేజీలో డిఫాల్టుగా కనిపించే మార్పుల సంఖ్యను ఎంచుకోవచ్చు. ఒకసారి ఆ పేజీలోకెళ్ళాక, ఆ సంఖ్యను మార్చుకునే లింకులు కూడా ఉన్నాయి. మెరుగైన ఇటీవలి మార్పుల విషయంలో దాగిన దిద్దుబాట్లు కూడా ఈ సంఖ్యలో చేరి ఉంటాయి.