వికీపీడియా చర్చ:విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: తిరగ్గొట్టారు
అకారణంగా చేర్చడం, చరిత్రకు భంగం Arjunaraoc (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 3158856 ను రద్దు చేసారు
ట్యాగులు: రద్దుచెయ్యి తిరగ్గొట్టారు
పంక్తి 66:
 
== ఒకటి కంటే ఎక్కువ ప్రతిపాదనలకు ఫలితం నిర్ణయించడం ==
{{సహాయం చేయబడింది}}
 
{{సహాయం కావాలి-విఫలం}}
తెలుగు వికీలో మెరుగైన విధాన నిర్ణయాలకు ఈ పద్ధతి ప్రవేశపెట్టబడింది. ఒక్క విధానానికి మాత్రమే దీనిని వాడాము. ఇప్పుడు మరో విధానానికి దీనిని వాడటానికి చర్చ ([[వికీపీడియా_చర్చ:యాంత్రికానువాదాల_నాణ్యతా_నియంత్రణ#కొత్త విధానానికి ప్రతిపాదనలు| కొత్త యాంత్రికానువాదాల_నాణ్యతా_నియంత్రణ విధానం ప్రతిపాదనలు]] ) జరుగుతున్నది. ఈ చర్చలలో ఒకటి కంటె ఎక్కువ ప్రతిపాదనలకు నిర్ణయం చేయవలసిన అవసరం వున్నందున స్పష్టత కొరకు ఈ చర్చ ప్రారంభిస్తున్నాను.
* ఒకటి కంటే ఎక్కువ ప్రతిపాదనలున్నప్పుడు సభ్యులు విడి విడిగా ప్రతి ప్రతిపాదనకు ఓటు చేయాలి.
Return to the project page "విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి".