వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

Created page with '==కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి == దీనిని వ్యాసంగా పరిగణించలేం....'
 
పంక్తి 1:
==[[కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి]] ==
దీనిని వ్యాసంగా పరిగణించలేం.2015 నవంబరులో సష్టించబడినది.అప్పటినుండి ఇది మొలక వ్యాసంగానే ఉంది.సరియైన మూలాలు లేవు.2021 ఏప్రిల్ 15 లోపు విస్తరణ జరగనిచో తొలగించాలి.--[[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 05:41, 7 ఏప్రిల్ 2021 (UTC)
 
:రామారావు గారూ, కాశీభట్ట సుబ్బయ్య శాస్త్రి గారు తెలుగు సాహితీ రంగానికి విశేష సేవలు చేసినవారు. ఈ వ్యాసాన్ని నేను విస్తరించగలను. [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 06:04, 7 ఏప్రిల్ 2021 (UTC)