వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: ఉంచాలి.__చదువరి (చర్చ • రచనలు) 09:07, 18 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
దీనిని వ్యాసంగా పరిగణించలేం.2015 నవంబరులో సష్టించబడినది.అప్పటినుండి ఇది మొలక వ్యాసంగానే ఉంది.సరియైన మూలాలు లేవు.2021 ఏప్రిల్ 15 లోపు విస్తరణ జరగనిచో తొలగించాలి.--యర్రా రామారావు (చర్చ) 05:41, 7 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- రామారావు గారూ, కాశీభట్ట సుబ్బయ్య శాస్త్రి గారు తెలుగు సాహితీ రంగానికి విశేష సేవలు చేసినవారు. ఈ వ్యాసాన్ని నేను విస్తరించగలను. రవిచంద్ర (చర్చ) 06:04, 7 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- రవిచంద్ర గారూ, మీరు ఈ వ్యాసాన్ని విస్తరించటానికి ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు.మరియెక అభ్యర్థన.అవకాశముంటే మొలకల విస్తరణ కార్యక్రమంలో భాగస్వామ్యం కాగలందులకు కోరుచున్నాను. యర్రా రామారావు (చర్చ) 06:15, 7 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- వ్యాసం విస్తరించినందున తొలగించవలసిన అవసరం లేదు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 13:00, 16 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- రవిచంద్ర గారూ, మీరు ఈ వ్యాసాన్ని విస్తరించటానికి ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు.మరియెక అభ్యర్థన.అవకాశముంటే మొలకల విస్తరణ కార్యక్రమంలో భాగస్వామ్యం కాగలందులకు కోరుచున్నాను. యర్రా రామారావు (చర్చ) 06:15, 7 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.