మూస చర్చ:ఈ వారం వ్యాసం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 120:
 
::[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]], [[User:Chaduvari|చదువరి]] గార్లకు, పవన్ రెండవ ప్రతిపాదనన పాక్షికంగా నాకు సమ్మతమే. [[:వర్గం:ప్రదర్శన వ్యాసాలు]] ను దాచివుంచిన వర్గంగా మార్పు చేశాను. తారక లేక ఇతర చిహ్నం అవసరం గురించి ఇతర ఉపవిభాగాల్లో చర్చించాను. ఈ చర్చలపై తుదినిర్ణయం పాటించడానికి నాకు అభ్యంతరాలు లేవు.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 22:38, 14 ఏప్రిల్ 2021 (UTC)
===నిర్ణయ అభ్యర్ధన===
14 ఏప్రిల్ 2021 నాడు నేను చేర్చిన చివరి వాదనకు ప్రతివాదనలు వారంగడచినా లేనందున, ఈ విషయమై వాద ప్రతివాదనలు పూర్తయినట్లు భావిస్తున్నాను. [[వాడుకరి:రవిచంద్ర]] గారిని నిర్ణయం ప్రకటించవలసిందిగా కోరుతున్నాను.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 00:13, 22 ఏప్రిల్ 2021 (UTC)
Return to "ఈ వారం వ్యాసం" page.