భారత్ బయోటెక్: కూర్పుల మధ్య తేడాలు

వ్యాసములో అంశము మూలము జతచేయడం
పంక్తి 29:
మూడోదశ క్లినికల్ ట్రయల్స్ లో 25,800 మందిపై కొవాగ్జిన్ టీకా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించగా, ఫలితాల్లో కొవాగ్జిన్ 81శాతం సమర్థవంతంగా పని చేసినట్టు భారత్ బయోటెక్ సంస్థ తెలిపింది.<ref name="కోవాగ్జిన్ వ్యాక్సిన్‌పై కీలక ప్రకటన చేసిన భారత్ బయోటెక్..">{{cite news |last1=TV9 Telugu |first1= |title=కోవాగ్జిన్ వ్యాక్సిన్‌పై కీలక ప్రకటన చేసిన భారత్ బయోటెక్.. |url=https://tv9telugu.com/national/bharat-biotech-announcement-of-third-phase-trial-results-of-covaxin-vaccine-efficacy-430228.html |accessdate=26 April 2021 |date=3 March 2021 |archiveurl=http://web.archive.org/web/20210426085609/https://tv9telugu.com/national/bharat-biotech-announcement-of-third-phase-trial-results-of-covaxin-vaccine-efficacy-430228.html |archivedate=26 April 2021 |language=te}}</ref> భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ సమర్థవంతంగా పనిచేస్తోందని ఇండియన్‌ కౌన్సిల్‌ ఫార్‌ మెడికర్‌ రీసెర్చి (ఐసీఎంఆర్‌) ప్రకటించింది.<ref name="కొత్తరకం వైరస్‌పై కొవాగ్జిన్‌ ధీటుగా పనిచేస్తుంది: ఐసీఎంఆర్‌">{{cite news |last1=Sakshi |title=కొత్తరకం వైరస్‌పై కొవాగ్జిన్‌ ధీటుగా పనిచేస్తుంది: ఐసీఎంఆర్‌ |url=https://www.sakshi.com/telugu-news/national/bharat-biotech-chairman-getting-covid-infection-after-vaccination-1358351 |accessdate=26 April 2021 |work=Sakshi |date=21 April 2021 |archiveurl=http://web.archive.org/web/20210426085948/https://www.sakshi.com/telugu-news/national/bharat-biotech-chairman-getting-covid-infection-after-vaccination-1358351 |archivedate=26 April 2021 |language=te}}</ref>
 
భారత్‌ బయోటెక్‌ కరోనా నియంత్రణ టీకా 'కోవాగ్జిన్‌' ధరలను ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు అందించే టీకాకు ఒక్కో డోసు ధర రూ 600లు కాగా.. ప్రైవేటు ఆస్పత్రులకు సరఫరా చేసే వ్యాక్సీన్‌ ధరను రూ.1200లుగా నిర్ణయించింది.<ref name="Covaxin: కొవాగ్జిన్‌ ధర ప్రకటించిన భారత్‌ బయోటెక్‌">{{cite news |last1=Eenadu |title=Covaxin: కొవాగ్జిన్‌ ధర ప్రకటించిన భారత్‌ బయోటెక్‌ |url=https://www.eenadu.net/latestnews/covaxin-to-cost-rs-1200-for-private-hospitals--rs-600-for-states/0700/121084369 |accessdate=26 April 2021 |work= |date=25 April 2021 |archiveurl=http://web.archive.org/web/20210426092852/https://www.eenadu.net/latestnews/covaxin-to-cost-rs-1200-for-private-hospitals--rs-600-for-states/0700/121084369 |archivedate=26 April 2021 |language=te}}</ref> భారత్ బయోటెక్ తన COVID-19 వ్యాక్సిన్ కోవాక్సిన్ యొక్క జీవితకాలం పొడిగించాలని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) కు లేఖ రాసినట్లు తెలిసింది. వాస్తవానికి టీకా నిల్వ దశ ( expiry date ) 2-8 డిగ్రీల సెల్సియస్ వద్ద నిల్వ చేసినప్పుడు ఆరు నెలలుగా నిర్ణయించబడింది. అయితే ఇప్పుడు, 2-8 డిగ్రీల సెల్సియస్ వద్ద నిల్వ చేసినప్పుడు ఆరు నెలల నుండి 24 నెలల వరకు నిల్వ దశ పొడిగించాలని భారత్‌ బయోటెక్ దరఖాస్తు చేసుకున్నారని , పొడిగింపుకు సమర్థత తో పాటు , నిజ-సమయ స్థిరత్వ డేటా తో సహా డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) కు లేఖ రాసినట్లు పిటిఐ సంస్థ పేర్కొన్నది<ref>https://www.businesstoday.in/sectors/pharma/bharat-biotech-seeks-dcgi-nod-to-extend-covaxin-shelf-life-to-24-months/story/437537.html</ref> . దరఖాస్తును డ్రగ్స్ రెగ్యులేటర్కు ఉదహరించింది.
హైదరాబాద్ ఆధారిత వ్యాక్సిన్ తయారీదారు
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/భారత్_బయోటెక్" నుండి వెలికితీశారు