"అథర్వణ వేదం" కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1)
(మూలం చేర్చాను)
ట్యాగు: 2017 source edit
 
{{హిందూ మతము}}
{{హిందూధర్మశాస్త్రాలు}}
'''[[అధర్వణ వేదం]]''' ([[సంస్కృతం]]: अथर्ववेद, ) [[హిందూ మతం]]లో పవిత్ర గ్రంథాలైన [[చతుర్వేదాలు|చతుర్వేదాలలో]] నాలుగవది.<ref>{{Cite book|url=http://archive.org/details/BalalaVijnanaSarvasvamuSamskruthiVibhagamu|title=బాలల విజ్ఞాన సర్వస్వము - సంస్కృతి విభాగము|last=బుడ్డిగ సుబ్బరాయన్|date=1990|language=Telugu}}</ref> అధర్వణ [[ఋషి]] పేరు మీదుగా దీనికాపేరు వచ్చింది. సాంప్రదాయం ప్రకారం ఇది రెండు వర్గాల ఋషులచే [[సంకలనం]] చేయబడింది. ఒకటి అధర్వణులు, రెండు అంగీరసులు. అందుకనే దీని ప్రాచీన నామం అధర్వాంగీరస వేదం. [[ఋగ్వేదం]]లానే ఇది కూడా స్తోత్రాల చే కూర్చబడింది కానీ ఇందులో కొన్ని మంత్ర విద్యకు సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి.<ref>{{Cite web |url=http://www.hindunet.org/vedas/atharveda/index.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2014-12-13 |archive-url=https://web.archive.org/web/20141015060441/http://www.hindunet.org/vedas/atharveda/index.htm |archive-date=2014-10-15 |url-status=dead }}</ref>
 
ఇందులో ఆత్మలు, ప్రేతాత్మలు, మొదలైన వాటిని గురించి వివరించబడి ఉంటాయి కాబట్టి అధర్వణ వేదాన్ని చాలామంది గుప్త [[విజ్ఞానం]]గా భావిస్తారు. ఇందులో వేదకాలంలో సామాన్య మానవులు ఎలా ఉండేవారన్న విషయాలు కూడా ఉటంకించబడ్డాయి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3204457" నుండి వెలికితీశారు