పీలా కాశీ మల్లికార్జునరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
 
==తొలి జీవితం==
[[భమిడిపాటి రాధాకృష్ణ]] రాసిన ''లెక్కలు తెచ్చిన చిక్కులు'' ఆయన తొలి నాటకం. ఆయన్ని రంగస్థలంపై నటుడిగా నిలబెట్టింది ''పలుకే బంగారమాయె''. ఇందులో నిర్మాత వేషం మల్లికార్జునరావుకి ఎంతో గుర్తింపు నిచ్చింది. [[అనకాపల్లి]]లోనే ఎ.ఎమ్‌.వి.ఎమ్‌. ఆసుపత్రిలో కొన్నాళ్లు ఉద్యోగం చేశారు. అక్కడి ట్రేడ్‌ యూనియన్‌కి నాయకత్వం వహించారు. ఆయనకు 57 సంవత్సరాలు. భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
 
==సినీ ప్రస్థానం==