మూస చర్చ:ఈ వారం వ్యాసం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎సారాంశంపై సభ్యుల స్పందనలు: స్పష్టత కోసం గత స్పందనలో కొంతభాగం రద్దు చేయి
పంక్తి 150:
* ఈ వ్యాసాలను వ్యాసపేజీలో గుర్తించటానికి ఉద్దేశించిన వర్గాన్ని [[#hide|దాచుతున్నందున]], సాధారణ వాడుకరులకు (దాచిన వర్గాలు చూపించమనే ఎంపిక చేతనంచేసుకోకపోతే), అనామక వాడుకరులకు ఆ వ్యాస ప్రదర్శిత వ్యాసమని తెలిసేటందుకు చిహ్నం కావాలి.
* '''ప్రదర్శన వ్యాసం''' నుండి '''ఈ వారం వ్యాసం''' గా వర్గం పేరు మార్చే ఉపచర్చకు స్పందనలు లేవు, <s>కావున ప్రదర్శన వ్యాసానికి అభ్యంతరంలేనట్లేనని నేను భావిస్తున్నాను. అదేకాకుండా</s> ప్రస్తుతం ఈ వారం వ్యాసంగా నిర్వహిస్తున్నది, భవిష్యత్తులో ప్రతి రోజు లేక ప్రతి నెలకు మారినా ఈ వర్గం పేరు మార్చవలసిన అవసరంవుండదు. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 03:56, 9 జూన్ 2021 (UTC)
 
:మీ స్పందనకు ధన్యవాదాలు అర్జున గారూ, ఈ అంశాలు కూడా పరిగణనలోకి తీసుకుని సారాంశంలో చేరుస్తాను. [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 05:08, 9 జూన్ 2021 (UTC)
Return to "ఈ వారం వ్యాసం" page.