కథానిలయం: కూర్పుల మధ్య తేడాలు

చి సమాచారపెట్ట చేర్చు, శుద్ధి
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 34:
| module =
}}
{{తెలుగు కథ}}
'''కథా నిలయం''', తెలుగు కథల సేకరణకు అంకితమైన ఒక [[గ్రంథాలయం]].<ref>{{Cite web|url=https://www.thehindubusinessline.com/blink/cover/touchstone-to-telugu-tales/article8476059.ece|title=Touchstone to Telugu Tales|date=15 April 2016|accessdate=21 June 2018|website=thehindubusinessline.com|publisher=The Hindu|last=K. V.|first=Kurmanath}}</ref> ప్రఖ్యాత కథకుడు [[కాళీపట్నం రామారావు]] తనకి పురస్కారాల ద్వారా వచ్చిన మొత్తాన్ని అంతటినీ [[శ్రీకాకుళం]]లో [[1997]] [[ఫిబ్రవరి 22]] న ఈ గ్రంథాలయాన్ని స్థాపించేరు. తరువాత స్నేహితులు, దాతలు విరాళాలు ఇచ్చేరు. [[తెలుగు]]లో రాయబడ్డ ప్రతి కథనీ ఈ గ్రంథాలయంలో భద్రపరచాలని స్థాపకుల ఆకాంక్ష.
 
Line 43 ⟶ 42:
ఇంకా కథానిలయంలో 2,000 పైగా కథల సంపుటాలు, కథా రచనల గురించిన మరో రెండు వేల పుస్తకాలు ఉన్నాయి. 1910లో ప్రచురించిన [[అక్కిరాజు ఉమాకాంతం]] రచన త్రిలింగ కథలు ఇక్కడి సేకరణలలో అన్నింటికంటే పాతది. తెలుగు రచనలలో క్రొత్త పుంతలకు దారి తీసినవని భావించే [[యద్దనపూడి సులోచనారాణి]], [[యండమూరి వీరేంద్రనాధ్]] వంటి రచయితల నవలలు కూడా కొన్ని ఈ సేకరణలో ఉన్నాయి. తెలుగులో షుమారు 3,000 మంది కథా రచయితలు ఉండవచ్చునని, కాని వారిలో 600 మంది రచనలే తమ సేకరణలోకి తేగలిగామని కా.రా. అన్నాడు. కొద్దిపాటి కథలు వ్రాసిన రచయితలు తమ రచనలు అంత ప్రముఖమైనవి కాకపోవచ్చునని భావించి, తమ రచనలు పంపరు. అయితే ప్రతి కథా ఏదో ఒక దృక్పథాన్ని లేదా సమాజ స్థితిని లేదా ఘటనలను వెలికి తీస్తుందని "కారా" భావన.
2014లో కథానిలయం.కాం వెబ్ సైటుని సృష్టించి, వారు సేకరించిన కథలను స్కాన్ చేసి పాఠకులకు అందిస్తున్నారు.
[[దస్త్రం:GS Chalam, Telugu writer.jpg|thumb|జి.ఎస్. చలం, కథానిలయం సహాయకులలో ఒకరు]]
 
 
[[దస్త్రం:GS Chalam, Telugu writer.jpg|thumb|జి.ఎస్. చలం, కథానిలయం సహాయకులలో ఒకరు]]
 
 
"https://te.wikipedia.org/wiki/కథానిలయం" నుండి వెలికితీశారు