గాంధిజీ శతకము: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:మహాత్మా గాంధీ ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎top: clean up, replaced: బెజవాడబెజవాడ
పంక్తి 43:
[[మహాత్మా గాంధీ]]గా పిలుచుకునే మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ భారతదేశానికి [[జాతిపిత]] అన్న గౌరవాన్ని అందుకున్నారు. జాతీయోద్యమంలో భారత జాతీయ కాంగ్రెస్ అగ్రనాయకునిగా సత్యం, అహింస అనే ఆయుధాలతో పోరాడారు. ప్రపంచానికి అత్యంత నాగరికమైన సత్యాగ్రహమనే ఆయుధాన్ని అందించిన మహా నాయకుడు. గాంధీ ప్రభావం ప్రపంచంలో పలువురు మహా నాయకులు [[మార్టిన్ లూథర్ కింగ్]], [[నెల్సన్ మండేలా]], [[ఆన్ సాంగ్ సూకీ]], [[బరాక్ ఒబామా]] వంటి వారిపై బలంగా నిలిచివుంది. శతక సాహిత్యం తెలుగులో శాఖోపశాఖలుగా విస్తరించింది. అదే క్రమంలో మహాత్మా గాంధీ గురించి కవి ఈ శతకం రచించారు.
 
ఇది 1941 సంవత్సరంలో [[విజయవాడ|బెజవాడ]]లోని రాధాకృష్ణ ముద్రాక్షరశాలలో ముద్రించబడి, రాధాకృష్ణ అండ్ కంపెనీ ద్వారా ప్రచురించబడినది.
 
==విషయసూచిక==
"https://te.wikipedia.org/wiki/గాంధిజీ_శతకము" నుండి వెలికితీశారు