వికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 511:
::::: ఇలాంటి పనులు చేసి వారి ప్రతిష్ఠను వారే దిగజార్చుకుంటున్నారు. ఇవన్నీ ఉద్దేశ్యపూర్వకంగానే జరుగుతున్నాయనిపిస్తోంది. తెవికీలో ఇటువంటివి జరగడం దురదృష్టకరం.--[[User:Pranayraj1985|''' <span style="font-family:Georgia; color:MediumVioletRed">ప్రణయ్‌రాజ్ వంగరి</span>''']] ([[User talk:Pranayraj1985|చర్చ]]&#124;[[Special:Contributions/Pranayraj1985|రచనలు]]) 18:12, 25 జూన్ 2021 (UTC)
:చదువరి గారూ, ఇదే సంగతి స్టివార్డులకు నివేదించి ఆ ఐపీ ఏ వాడుకరి దగ్గర నుంచి వస్తున్నదో కనుక్కోండి. అది ఎవరో నాకు తెలియక కాదు. సాంకేతికంగా మనకు నిరూపణ అయినట్లుంది. అవసరమైతే వారి పన్న చర్య తీసుకోవచ్చు.- [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 23:01, 25 జూన్ 2021 (UTC)
:::తెవికీ గురించి పూర్తిగా తెలిసిన వారు ఇలాంటి పనిచేయరు. ఎందుకంటే ఇది సత్ఫలితాన్నివ్వదు. స్టీవార్డులను నివేదిస్తే ఏ ఐపి అడ్రస్ నుంచి లాగిన్ ప్రయత్నాలు జరిగాయో కూడా సునాయాసంగా తెలుస్తుంది. ధైర్యంగా చెప్పేవారు ఇలాంటి పనులు అస్సలు చేయ్రరు. అయినాసరే స్టీవార్డులకు ఫిర్యాదు చేయండి. ఇలాంటి దొందదాడులు ఈ వివాదం ప్రారంభం కాగానే మొదటి నా సభ్యపేజీపై, నా మెయిల్ అడ్రస్ పైనే జరిగింది. ఇదే విషయం మొదటగా సమూహం దృష్టికి తీసుకువచ్చాను. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 01:08, 26 జూన్ 2021 (UTC)