కత్తి మహేష్: కూర్పుల మధ్య తేడాలు

చి 2405:201:C024:513A:BD66:3C4F:97C4:F451 (చర్చ) చేసిన మార్పులను Pavan santhosh.s చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
→‎మరణం: కత్తి మహేష్ మరణం
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 33:
* ఓ న్యూస్ ఛానల్ లో జరిగిన డిబేట్ లో కత్తి మహేష్ పాల్గొొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఫోన్ లో తన అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తూ రాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు<ref>{{Cite web|url=http://www.allindiatimes.com/telugu/2018/06/30/case-file-on-kathi-mahesh/|title=రాముడు ఒక దగుల్బాజీ.. సీత రావణాసురుడితోనే ఉంటే బాగుండేది..!: కత్తి మహేష్ పై కేసు నమోదు}}{{Dead link|date=మే 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>.కత్తి మహేష్ వ్యాఖ్యలతో ఆగ్రహంచారు జనశక్తి నేతలు. ఆయనపై కేజీహ్ బీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సమాజంలో ఓ వర్గం వారి మనోభావాలను దెబ్బ తీస్తుండటంతో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ముందు జాగ్రత్తగా హైదరాబాద్‌ పోలీసులు అతనికి ఆరు నెలలపాటు హైదరాబాదు నగర బహిష్కరణ విధించారు<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/city/hyderabad/six-months-externment-for-katti-mahesh-telangana-dgp/articleshow/64918139.cms|title=Six months externment for controversial film critic Katti Ma ..}}</ref>. కత్తి మహే్‌షను చిత్తూరులోని అతని స్వస్థలానికి తరలించారు. శ్రీరాముడిపై కత్తి మహేశ్‌ వ్యాఖ్యలను నిరసిస్తూ శ్రీపీఠం అధిపతి సాధూ [[పరిపూర్ణానంద స్వామి|పరిపూర్ణానంద]] పాదయాత్ర తలపెట్టడంతో ఉద్రిక్తతలు తలెత్తుతాయని అనుమానించిన డీజీపీ కత్తిపై బహిష్కరణ వేటు వేశారు.<ref>{{Cite web|url=http://www.andhrajyothy.com/artical?SID=604075|title=కత్తి మహేష్‌ బహిష్కరణ}}{{Dead link|date=జూన్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
==మరణం==
రోడ్డు ప్రమాదానికి గురై చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 10 జూలై 2021 కన్నుమూశారు
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
==ఇతర లింకులు==
*{{cite web|url=http://www.imdb.com/name/nm6806425/|title=Mahesh Kathi|website=IMDb.com|accessdate=2017-01-08}}
"https://te.wikipedia.org/wiki/కత్తి_మహేష్" నుండి వెలికితీశారు