పాలెపు సీతారామ కృష్ణ హరనాథ్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''పాలెపు సీతారామ కృష్ణ హరనాథ్''' (పి.ఎస్.ఆర్.కె.హరనాథ్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ న్యూరోసర్జన్‌,ఫార్మకాలజీ వైద్య శాస్త్రవేత్త.<ref name="Fellows of APAS">{{cite web|title=Fellows of APAS|url=http://apas.org.in/images/pdf/elected-fellows-of-apas.pdf|website=http://apas.org.in/|accessdate=14 February 2016|archive-date=6 ఆగస్టు 2016|archive-url=https://web.archive.org/web/20160806015556/http://apas.org.in/images/pdf/elected-fellows-of-apas.pdf|url-status=dead}}</ref>
==జీవిత విశేషాలు==
ఆయన [[విజయనగరం జిల్లా]] [[గజపతినగరం]] లో [[నవంబరు 9]] [[1927]] న జన్మించారు<ref name="Fellows of APAS"/>. ఆయన తండ్రి పేరు గుంపస్వామి పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పనిచేసేవారు. హరనాథ్ ఎం.ఎ చదివి ఫార్మకోలజీలో డి.ఎస్.సి పట్టాను పొందారు. 1952లో ఎం.డి చేసారు. [[మద్రాసు]] మెడికల్ కాలేజీ స్టేన్లీ మెడికల్ కాలేజీ లో 17-2-1951న ప్రొఫెసర్ గా చేరారు. [[గుంటూరు]] మెడికల్ కళాశాల, ఆంధ్రా కళాశాలలలో ఫార్మకాలజీ అసిస్టెంటు ఫ్రొఫెసరుగా (1951 -57) [[కర్నూలు]] మెడికల్ కళాశాల ప్రొఫెసర్ గా (1957-79) పనిచేసారు. మెడికల్ ఎడ్యుకేషన్ [[హైదరాబాదు]] కు అడిషనల్ డైరక్టరుగా (1978-81), డైరక్టరుగా(1981-83), శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఫాకల్టీ ఆఫ్ మెడికల్ విభాగానికి డీన్ గా, 1975 లో కర్నూలు మెడికల్ కాలేజీ ఫార్మకోలజీ విభాగానికి ప్రొఫెసరుగా, ప్రిన్సిపాలుగా పనిచేసారు<ref>{{Cite web |url=http://www.kurnoolmedicalcollege.in/pharmacology.html |title=Department of Pharmacology |website= |access-date=2016-02-14 |archive-url=https://web.archive.org/web/20160307095806/http://www.kurnoolmedicalcollege.in/pharmacology.html |archive-date=2016-03-07 |url-status=dead }}</ref>.