కేతిరెడ్డి సురేష్‌రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
| weight =
}}
'''కేతిరెడ్డి సురేష్‌రెడ్డి''', [[తెలంగాణ]]<nowiki/>కు చెందిన [[రాజకీయవేత్త|రాజకీయ నాయకుడు]]. 2020 నుండి [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీ నుండి [[రాజ్యసభ సభ్యుడు|ప్రస్తుత రాజ్యసభ సభ్యుడిగా]] ఉన్నాడు. 2004 నుండి 2009 వరకు ఉమ్మడి [[ఆంధ్రప్రదేశ్ శాసనసభ]] [[స్పీకర్ (రాజకీయాలు)|స్పీకర్‌గా]] కూడా ఉన్నాడు.<ref>{{Cite news|url=https://timesofindia.indiatimes.com/city/hyderabad/Suresh-Reddy-lobbies-for-council-seat/articleshow/7869600.cms|title=Suresh Reddy lobbies for council seat|date=5 April 2011|work=The Times of India|access-date=24 June 2019}}</ref><ref>{{Cite web|url=http://www.hindu.com/2011/05/07/stories/2011050754400500.htm|title=Title unknown|date=2011-05-07|website=[[The Hindu]]|url-status=dead|archive-url=https://web.archive.org/web/20130927232127/http://www.hindu.com/2011/05/07/stories/2011050754400500.htm|archive-date=27 September 2013|access-date=16 July 2012}}</ref>
'''కేతిరెడ్డి సురేష్‌రెడ్డి''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్ర [[ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్లు|శాసనసభా స్పీకరు]], [[కాంగ్రేస్ పార్టీ]]కి చెందిన రాజకీయ నాయకుడు. [[1959]]లో చౌట్‌పల్లిలో జన్మించాడు. [[1984]]లో మండలస్థాయి రాజకీయాలలో ప్రవేశించిన సురేష్ రెడ్డి [[1989]]లో మాజీ [[ముఖ్యమంత్రి]] [[మర్రి చెన్నారెడ్డి]] [[బాల్కొండ శాసనసభ నియోజకవర్గం|బాల్కొండ]] శాసనసభా స్థానానికి అభ్యర్థిగా ప్రకటించుటకు కృషిచేయడంతో అతని [[రాజకీయాలు|రాజకీయ]] జీవితంలో దశమారింది. [[బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గం]] నుంచి [[1989]] నుంచి [[2004]] ఎన్నికల వరకు నాలుగు పర్యాయాలు వరసగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికయ్యాడు. [[2004]]లో 12వ [[శాసనసభ]]కు స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.<ref>{{Cite web |url=http://www.hinduonnet.com/thehindu/2004/06/02/stories/2004060206510400.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2009-05-18 |archive-url=https://web.archive.org/web/20090902041946/http://www.hinduonnet.com/thehindu/2004/06/02/stories/2004060206510400.htm |archive-date=2009-09-02 |url-status=dead }}</ref> [[నిజామాబాదు]] జిల్లా నుంచి ఈ పదవి పొందిన తొలి వ్యక్తి ఇతడే. సురేష్‌రెడ్డి 2009, 2014 ఎన్నికల్లో శాసనసభ ఎన్నికలలో [[ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గం]] నుంచి పోటీచేసి ఓడిపోయాడు.
 
== జీవిత విషయాలు ==
సురేష్ రెడ్డి 1959, మే 25న [[నిజామాబాదు జిల్లా]] చౌట్‌పల్లిలో జన్మించాడు.
 
== రాజకీయ జీవితం ==
'''కేతిరెడ్డి సురేష్‌రెడ్డి''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్ర [[ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్లు|శాసనసభా స్పీకరు]], [[కాంగ్రేస్ పార్టీ]]కి చెందిన రాజకీయ నాయకుడు. [[1959]]లో చౌట్‌పల్లిలో జన్మించాడు. [[1984]]లో మండలస్థాయి రాజకీయాలలో ప్రవేశించిన సురేష్ రెడ్డి [[1989]]లో మాజీ [[ముఖ్యమంత్రి]] [[మర్రి చెన్నారెడ్డి]] [[బాల్కొండ శాసనసభ నియోజకవర్గం|బాల్కొండ]] శాసనసభా స్థానానికి అభ్యర్థిగా ప్రకటించుటకు కృషిచేయడంతో అతని [[రాజకీయాలు|రాజకీయ]] జీవితంలో దశమారింది. [[బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గం]] నుంచి [[1989]] నుంచి [[2004]] ఎన్నికల వరకు నాలుగు పర్యాయాలు వరసగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికయ్యాడు. ఆ నియోజకవర్గంలో మాజీ ఆర్థిక మంత్రి అర్గుల్ రాజారామ్ రికార్డును సమం చేశాడు. 1994 ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో గెలిచిన ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులలో ఒకరు సురేష్ రెడ్డి కాగా, మరొకరు డి. రెడ్యా నాయక్ . [[2004]]లో 12వ [[శాసనసభ]]కు స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.<ref>{{Cite web |url=http://www.hinduonnet.com/thehindu/2004/06/02/stories/2004060206510400.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2009-05-18 |archive-url=https://web.archive.org/web/20090902041946/http://www.hinduonnet.com/thehindu/2004/06/02/stories/2004060206510400.htm |archive-date=2009-09-02 |url-status=dead }}</ref> [[నిజామాబాదు]] జిల్లా నుంచి ఈ పదవి పొందిన తొలి వ్యక్తి ఇతడే. సురేష్‌రెడ్డిఎమ్మెల్యేగా 2009ఉన్న సమయంలో, 20141990 ఎన్నికల్లోనుండి 1993 శాసనసభవరకు ఎన్నికలలోఅసెంబ్లీ [[ఆర్మూర్లైబ్రరీ అసెంబ్లీకమిటీ నియోజకవర్గం]]ఛైర్మన్‌గా నుంచిఉన్నాడు. 1997లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ గా ఎన్నికయ్యాడు. 2000-2003 వరకు కాంగ్రెస్ పార్టీ విప్‌గా పోటీచేసికూడా ఓడిపోయాడుపనిచేశాడు.
 
2009లో నియోజకవర్గాల పునర్విభజనకారణంగా, బాల్కొండ నియోజకవర్గం పునర్వ్యవస్థీకరించబడింది. దానికి బదులుగా [[ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గం|ఆర్మూర్ నియోజకవర్గం]] నుండి పోటీచేయాలని [[వై.యస్. రాజశేఖరరెడ్డి|వై.ఎస్. రాజశేఖరరెడ్డి]] సూచించాడు. [[తెలుగుదేశం పార్టీ|తెలుగుదేశం]], టిఆర్‌ఎస్ పార్టీల మధ్య పొత్తు ప్రభావం, అలాగే [[చిరంజీవి]] [[ప్రజా రాజ్యం పార్టీ|పిఆర్‌పి]] పార్టీ ఆవిర్భావం కారణంగా అతను ఆ ఎన్నికల్లో ఓడిపోయాడు. అలాగే 2014 ఎన్నికల్లో శాసనసభ ఎన్నికలలో కూడా [[ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గం]] నుంచి పోటీచేసి ఓడిపోయాడు.
 
కేతిరెడ్డి సురేశ్‌రెడ్డి [[కాంగ్రెస్ పార్టీ]] కి రాజీనామా చేసి 2018 సెప్టెంబర్సెప్టెంబరు 12న టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సమక్షంలో [[తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ]] <nowiki/>లో చేరాడు.<ref name="Former Speaker Suresh Reddy joins TRS">{{cite news |last1=The Hindu |title=Former Speaker Suresh Reddy joins TRS |url=https://www.thehindu.com/news/national/telangana/former-speaker-suresh-reddy-joins-trs/article24938388.ece |accessdate=2 August 2021 |date=13 September 2018 |archiveurl=https://web.archive.org/web/20210802101208/https://www.thehindu.com/news/national/telangana/former-speaker-suresh-reddy-joins-trs/article24938388.ece |archivedate=2 ఆగస్టు 2021 |language=en-IN |work= |url-status=live }}</ref><ref name="Suresh Reddy joins TRS">{{cite news |last1=Deccan Chronicle |title=Suresh Reddy joins TRS |url=https://www.deccanchronicle.com/nation/current-affairs/130918/suresh-reddy-joins-trs.html |accessdate=2 August 2021 |work= |date=13 September 2018 |archiveurl=https://web.archive.org/web/20210802101419/https://www.deccanchronicle.com/nation/current-affairs/130918/suresh-reddy-joins-trs.html |archivedate=2 ఆగస్టు 2021 |language=en |url-status=live }}</ref>ఆయన 2020లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.<ref name="TRS to field K Keshava Rao, K R Suresh Reddy for Rajya Sabha elections">{{cite news |last1=The New Indian Express |title=TRS to field K Keshava Rao, K R Suresh Reddy for Rajya Sabha elections |url=https://www.newindianexpress.com/states/telangana/2020/mar/12/trs-to-field-k-keshava-rao-k-r-suresh-reddy-for-rajya-sabha-elections-2115870.html |accessdate=2 August 2021 |work= |date=12 March 2020 |archiveurl=https://web.archive.org/web/20210802101728/https://www.newindianexpress.com/states/telangana/2020/mar/12/trs-to-field-k-keshava-rao-k-r-suresh-reddy-for-rajya-sabha-elections-2115870.html |archivedate=2 ఆగస్టు 2021 |url-status=live }}</ref>
 
== రాజకీయ జీవితంలో పదవులు ==
 
* 2004-09 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్
* కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ
* సభ్యుడు, అఖిల భారత ప్రిసైడింగ్ అధికారుల స్టాండింగ్ కమిటీ, భారతదేశ ప్రాంతీయ ప్రతినిధి
* సభ్యుడు, ఇండియన్ రీజియన్ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ
* కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు
* 1999-2009, ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు
* డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్
* ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ విప్
* సభ్యుడు, అంచనాల కమిటీ
* ఛైర్మన్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ
* తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సభ్యుడు
 
కేతిరెడ్డి సురేశ్‌రెడ్డి [[కాంగ్రెస్ పార్టీ]] కి రాజీనామా చేసి 2018 సెప్టెంబర్ 12న టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సమక్షంలో [[తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ]] లో చేరాడు.<ref name="Former Speaker Suresh Reddy joins TRS">{{cite news |last1=The Hindu |title=Former Speaker Suresh Reddy joins TRS |url=https://www.thehindu.com/news/national/telangana/former-speaker-suresh-reddy-joins-trs/article24938388.ece |accessdate=2 August 2021 |date=13 September 2018 |archiveurl=https://web.archive.org/web/20210802101208/https://www.thehindu.com/news/national/telangana/former-speaker-suresh-reddy-joins-trs/article24938388.ece |archivedate=2 ఆగస్టు 2021 |language=en-IN |work= |url-status=live }}</ref><ref name="Suresh Reddy joins TRS">{{cite news |last1=Deccan Chronicle |title=Suresh Reddy joins TRS |url=https://www.deccanchronicle.com/nation/current-affairs/130918/suresh-reddy-joins-trs.html |accessdate=2 August 2021 |work= |date=13 September 2018 |archiveurl=https://web.archive.org/web/20210802101419/https://www.deccanchronicle.com/nation/current-affairs/130918/suresh-reddy-joins-trs.html |archivedate=2 ఆగస్టు 2021 |language=en |url-status=live }}</ref>ఆయన 2020లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.<ref name="TRS to field K Keshava Rao, K R Suresh Reddy for Rajya Sabha elections">{{cite news |last1=The New Indian Express |title=TRS to field K Keshava Rao, K R Suresh Reddy for Rajya Sabha elections |url=https://www.newindianexpress.com/states/telangana/2020/mar/12/trs-to-field-k-keshava-rao-k-r-suresh-reddy-for-rajya-sabha-elections-2115870.html |accessdate=2 August 2021 |work= |date=12 March 2020 |archiveurl=https://web.archive.org/web/20210802101728/https://www.newindianexpress.com/states/telangana/2020/mar/12/trs-to-field-k-keshava-rao-k-r-suresh-reddy-for-rajya-sabha-elections-2115870.html |archivedate=2 ఆగస్టు 2021 |url-status=live }}</ref>
==మూలాలు==
{{మూలాలజాబితా}}