అడవి రాముడు: కూర్పుల మధ్య తేడాలు

ఆంగ్లవికీ లింకు + కొద్ది సమాచారం
పంక్తి 6:
production_company = [[సత్యచిత్ర ]]|
music = [[కె.వి.మహదేవన్]]|
starring = [[నందమూరి తారక రామారావు]],<br>[[జయప్రద]],<br>[[జయసుధ]] |
image = |
}}
story = [[జంధ్యాల]] |
ఇది 1977లో విడుదలైన ఒక తెలుగు చిత్రం.
screenplay = |
ఎన్.టి.ఆర్ - కే.రాఘవేంద్రరావు కాంబినేషన్ ల్ వచ్చిన తొలిచిత్రం. నిర్మాతలైన సత్యనారాయణ, సూర్యనారాయణలకు ఇది తొలిచిత్రమే. జయప్రద - రామారావు జంటకు తొలి చిత్రం.
dialogues = |
lyrics = [[వేటూరి సుందరరామమూర్తి]]|
producer = సత్యనారాయణ, <br /> సూర్యనారాయణ|
distributor = |
release_date = [[ఏప్రిల్ 28]], [[1977]]|
runtime = |
language = తెలుగు |
playback_singer = ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, <br />పి.సుశీల|
choreography = |
cinematography = |
editing = |
production_company = సత్యచిత్ర|
awards = |
budget = |
imdb_id = 0416458}}
 
ఇది 1977లో విడుదలైన ఒక [[తెలుగు చిత్రంసినిమా]].
ఎన్.టి.ఆర్ - కే.రాఘవేంద్రరావు కాంబినేషన్ ల్ వచ్చిన తొలిచిత్రం. నిర్మాతలైన సత్యనారాయణ, సూర్యనారాయణలకు ఇది తొలిచిత్రమే. జయప్రద - రామారావు జంటకు తొలి చిత్రం. తెలుగు సినిమాలలో కధ, కధనం, సంగీతం, స్టెప్పులు ఈ చిత్రం
మొదలు పెట్టిన ఒరవడిలో చాలాకాలం సాగాయి.
 
==చిత్రకథ==
Line 18 ⟶ 37:
 
==పాటలు==
చిత్రంలో పాటలన్నీ జనరంజకమఇనవేజనరంజకమైనవే. వేటూరి చిత్రంలో అన్ని పాటలూ వ్రాసారు. చాలా కాలం ఇవి వూరూరా మారు మ్రోగాయి.
 
* మనిషైపుట్టినవాడు కారాదు మట్టిబొమ్మ
* అమ్మతోడూ అబ్బతోడూ నీ తోడూ నాతోడూ
Line 25 ⟶ 45:
* కుకుకు కోకిలమ్మ పెళ్ళి కి కోనంతా పందిరీ
* చూడర చూడర చూడర ఒక చూపూ ఓ సులెమాన్ లియా
 
==విశేషాలు==
* కన్నడ చిత్రం "గంధద గుడి"తో ఈ సినిమా కధకు పోలికలున్నాయి.
* ఇది గొప్ప విజయం సాధించిన చిత్రం. కోటి రూపాయలు వసూలు చేసిన మూడవ తెలుగు సినిమా ఇది. [http://www.cinegoer.com/adaviramudushares.htm]
* ఇది 32 కేంద్రాలలో 100రోజులు ఆడింది. 16 కేంద్రాలో 175 రోజులు, 8 కేంద్రాలలో 200 రోజులు, 4 కేంద్రాలలో 365 రోజులు ఆడింది. [http://www.cinegoer.com/adaviramudushares.htm] [http://www.tollywoodinfo.com/modules/wfsection/article.php?articleid=61]
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[en:Adavi Ramudu (1977 film)]]
"https://te.wikipedia.org/wiki/అడవి_రాముడు" నుండి వెలికితీశారు