వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 752:
 
==తెలుగు వికీపీడియా వ్యాసం పేజీ అభివృద్ధి మీద సముదాయం ఆసక్తి ఉండాలి==
[[తెలుగు వికీపీడియా]] వ్యాసం పేజీ ఒకటుందని మనందరికి తెలుసు. దాని సవరణల చరిత్రను పరిశీలిస్తే 2008 ఫిబ్రవరి 4న [[వాడుకరి:T.sujatha|సుజాత]] గారు సృష్టించారు.2009 అక్టోబరు వరకు అభివృద్ధిలో సముదాయసభ్యుల భాగస్వామం ఉంది.2010 జనవరి నుండి [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారు మొత్తం మీద అజ్ఞాత వాడుకరుల సవరణలపై పరిశీలన, చిన్న చిన్న సవరణలను ఇప్పటివరకు చేస్తూనే ఉన్నారు. మిగిలిన చురుకైన వాడుకరుల సవరణలు లేవనికాదు.నామమాత్రంగా ఉన్నాయి.రెండు మూడుసార్లు అజ్ఞాత వాడుకరులు పేజీని పూర్తిగా తుడిపేసిన సంగతులు ఉన్నవి. [[వాడుకరి:B.K.Viswanadh|విశ్వనాథ్]] గారూ, [[వాడుకరి:Palagiri|పాలగిరి]] గారు గమనించి వెనుకకు తిప్పిన సందర్బాలు ఉన్నవి.ఇది దాని సవరణల చరిత్ర.
 
ఇక దానిలోని విషయ సంగ్రాహానికి వస్తే వికీపీడియాలో నిర్వహించేకొన్ని ప్రాజెక్టులలో ఎంతో అభివృద్ధిని సాధిస్తున్నాం.కానీ వాటిని గతంలో నమోదు చేసినట్లుగా, ప్రస్తుత సముదాయ సభ్యులైన మనందరం దానిమీద అంతశ్రద్ధ చూపటంలేదని చెప్పకనే తెలుస్తుంది.దీనిని మనందరం ఒప్పకోక తప్పదు. నేను ఇది రాయటానికి కారణం ఈ మద్య కాలంలో విజయాలు అనే విభాగం పెట్టి [[వాడుకరి:Pranayraj1985|ప్రణయ్ రాజ్]] గారు "వికీపీడియా పేజెస్‌ వాంటింగ్‌ ఫొటోస్‌" కార్యక్రమం విజవంతమైన వివరం, అలాగే వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ ఎన్నికలకు తెలుగు వికీపీడియా, వికీసోర్స్, వీక్షనరీలకు చెందిన సముదాయ సభ్యులలో ఓటింగు సరళిపై వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ సభ్యులు వ్యాఖ్యానించిన ప్రశంసలపై గురించిన వివరాలు నమోదు చేసాడు. దానితో నాకు ఈ ఆలోచనస్పరించి ఈ దిగువ సూచనలు సముదాయం దృష్టికి తీసుకువస్తున్నాను.
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు