కొత్తగూడ (శేరిలింగంపల్లి): కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''కొత్తగూడ''', తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు<nowiki/>లోని ఒక ప్రాంతం. గచ్చిబౌలి శివారులో ఉన్న ఈ ప్రాంతం ప్రధాన వాణిజ్య, నివాస ప్రాంతంగా ఉంది.<ref>{{Cite web|url=https:...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కొత్తగూడ''', [[తెలంగాణ రాష్ట్రం|తెలంగాణ రాష్ట్ర]] [[రాజధాని]] [[హైదరాబాదు]]<nowiki/>లోని ఒక [[ప్రాంతం]]. [[గచ్చిబౌలి]] శివారులో ఉన్న ఈ ప్రాంతం ప్రధాన వాణిజ్య, నివాస ప్రాంతంగా ఉంది.<ref>{{Cite web|url=https://www.findlatitudeandlongitude.com/l/?=loc=Khaja+Guda,+Manikonda,+Hyderabad,+Telangana,+India|title=Find Latitude And Longitude|website=Find Latitude and Longitude|access-date=15 September 2021}}</ref> ఈ ప్రాంతం [[రంగారెడ్డి జిల్లా]] [[శేరిలింగంపల్లి మండలం]] పరిధిలోకి వస్తుంది. [[హైదరాబాదు మహానగరపాలక సంస్థ]]<nowiki/>లోని [[హైదరాబాద్ మహానగర పాలక సంస్థ వార్డులు|104వ వార్డు నంబరులో]] ఉంది.<ref>{{Cite web|url=https://www.ghmc.gov.in/Documents/Wards.pdf|title=Greater Hyderabad Municipal Corporation wards|website=Greater Hyderabad Municipal Corporation|access-date=15 September 2021}}</ref>
 
== సమీప ప్రాంతాలు ==
 
== ప్రజా రవాణా ==
[[తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ]] ఆధ్వర్యంలో కొత్తగూడ నుండి మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.<ref>{{Cite web|url=http://www.onefivenine.com/india/BusRouteStage/bus_Hyderabad_City|title=Hyderabad Local APSRTC Bus Routes|website=www.onefivenine.com|access-date=12 September 2021}}</ref> ఇక్కడికి సమీపంలోని [[బోరబండ]], [[హైటెక్ సిటీ]] ప్రాంతాలలో [[హైదరాబాదు ఎం.ఎం.టి.ఎస్|ఎంఎంటిఎస్]] రైల్వే స్టేషన్లు ఉన్నాయి.
 
== ప్రార్థనా మందిరాలు ==
 
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
==ఇతర లింకులు==
{{శేరిలింగంపల్లి మండలంలోని గ్రామాలు}}
 
[[వర్గం:హైదరాబాదులోని ప్రాంతాలు]]
[[వర్గం:Coordinates on Wikidata]]