ముదిగంటి సుజాతారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.1
పంక్తి 20:
|website =
}}
'''ముదిగంటి సుజాతారెడ్డి''' ప్రఖ్యాత రచయిత్రి. 2016లో తెలంగాణ ప్రభుత్వం నుండి [[తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు - 2016|తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారం]] అందుకున్నది.<ref name="Telangana State Level Awards List 2016">{{cite web|url=https://www.meekosam.co.in/telangana-state-level-awards-list-2016/|title=Telangana State Level Awards List 2016|last1=Mee Kosam|first1=Telangana|date=31 May 2016|website=www.meekosam.co.in|archiveurl=https://web.archive.org/web/20160808104441/http://www.meekosam.co.in/telangana-state-level-awards-list-2016/|archivedate=8 Augustఆగస్టు 2016|accessdate=1 October 2021|url-status=live}}</ref>
==విశేషాలు==
ఈమె [[నల్లగొండ జిల్లా]], [[నకిరేకల్]] మండలం, [[ఆకారం (శాలిగౌరారం)|ఆకారం]] గ్రామంలో వెంకటమ్మ, రాంరెడ్డి దంపతులకు దొరల కుటుంబంలో జన్మించింది. ఈమె చిన్న వయసులో కమ్యూనిస్టు పోరాట ఉద్యమ ప్రభావం వల్ల ఈమె కుటుంబం ఆంధ్రప్రాంతాలకు వలస వెళ్ళింది. కొన్నాళ్ళు గుంటూరు జిల్లా అద్దంకిలోనూ, ఆ తర్వాత నరసరావుపేటలోనూ ఈమె కుటుంబం నివసించింది<ref>{{cite web|last1=జంపాల|first1=చౌదరి|title=ముసురు – ముదిగంటి సుజాతారెడ్డి ఆత్మకథ|url=http://pustakam.net/?p=8031|website=పుస్తకం.నెట్|accessdate=10 April 2017|archive-url=https://web.archive.org/web/20160323192018/http://pustakam.net/?p=8031|archive-date=23 మార్చి 2016|url-status=dead}}</ref>.