చండూరు (చండూరు మండలం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5
పంక్తి 1:
'''చండూరు''', [[తెలంగాణ]] రాష్ట్రం లోని [[నల్గొండ జిల్లా|నల్గొండ జిల్లా,]] [[చండూరు మండలం|చండూరు]] మండలానికి చెందిన గ్రామం, అదే పేరుగల మండలానికి కేంద్రం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 245  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>ఇది [[జనగణన పట్టణం]]. 1956లో [[చండూరు పురపాలకసంఘం]]గా ఏర్పడింది.<ref>{{Cite web|url=https://chandurmunicipality.telangana.gov.in/pages/basic-information|title=Basic Information of Municipality, Chandur Municipality|website=chandurmunicipality.telangana.gov.in|access-date=9 April 2021|archive-date=16 జనవరి 2021|archive-url=https://web.archive.org/web/20210116020413/https://chandurmunicipality.telangana.gov.in/pages/basic-information|url-status=dead}}</ref>
 
ఈ ఊళ్ళో పురాతన చండీ విగ్రహం వున్నందున దీనికి చండూరు అని పేరు వచ్చిందని కథనం.ఈ గ్రామం ఇత్తడి పరిశ్రమకు ప్రసిద్ధి.ఇది [[మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం|మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం పరిదిలోకి వస్తుంది.]]