వికీపీడియా:టైపింగు సహాయం: కూర్పుల మధ్య తేడాలు

చి సమాచార మూస తో మార్చు
 
పంక్తి 9:
ఇది మొదట్లో విహరిణిలో నడపబడే జావాస్క్రిప్ట్ ద్వారా పనిచేసేది. మే 2012 లో సర్వర్ పై పనిచేసే '''నరయం''' అనే మీడియావికీ పొడిగింత వాడబడింది. 11 జూన్ 2013 న యూనివర్సల్ లాంగ్వేజ్ సెలెక్టర్ (ULS) అనే సాఫ్ట్ వేర్ వాడుకలోనికి వచ్చింది. దీని ద్వారా భాషల ఎంపిక సులభమైంది. మరియు వ్యాసాలను చూపించేటప్పుడు ఇతర భాషల వ్యాసాల లింకులను భౌగోళికంగా దగ్గరి భాషలను ప్రారంభంలో చూపెట్టటం వీలైంది. వికీలో టైపు చేసేటప్పుడు కుడివైపు భాష ఎంపికల బొమ్మ కనబడుతుంది. దాని ద్వారా భాష అమరికలను ఎంచుకోవచ్చు. శాశ్వత అమర్పులకొరకు ప్రవేశించిన వాడుకరులు అభిరుచులు విభాగంలో '''నా అభిరుచులు''' వాడాలి. వాడుకరి వివరాలు టేబ్ లో అంతార్జాతీయకరణ విభాగంలో More language settings ద్వారా భాష ప్రదర్శన మరియు ప్రవేశపెట్టు పద్ధతులు చేతన స్థితి మరియు అమర్పులు చేయవచ్చు.
 
{{mbox|text=అప్రమేయంగా అప్రమేయంగాకంప్యూటర్ వ్యవస్థ కీబోర్డు పద్ధతి (సాధారణంగా ఆంగ్ల కీబోర్డు) చేతనం చేయబడి వుంటుంది. CTRL+M కీ వాడడం ద్వారా ఎంపికవికీపీడియాలో చేసినఎంపికచేసిన కీబోర్డునికీ అచేతనంబోర్డుకు చేసిమారవచ్చు.అదే వ్యవస్థమరల కీవాడడం బోర్డుద్వారా కితిరిగి మారవచ్చు అలాగేకంప్యూటర్ మరల ఎంపికవ్యవస్థ చేసినకీ కీబోర్డుకిబోర్డు కి మారవచ్చు.}}
 
'''కంప్యూటర్ మరియు అంతర్జాలంలో అన్ని ఉపకరణాలలో మరింత సౌకర్యంగా తెలుగు వాడటానికి [[కీ బోర్డు]] వ్యాసం చదివి దానిలోని వివిధ పద్ధతులలో మీకు అనుకూలమైన పద్దతి ఎంచుకోండి'''.