ఆండ్రియా జర్మియా: కూర్పుల మధ్య తేడాలు

4 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5
పంక్తి 9:
| years_active = 2007– ప్రస్తుతం
}}
'''ఆండ్రియా జర్మియా''' భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2005లో కందా నాల్ ముదల్ అనే తమిళ సినిమా ద్వారా సినిమా రంగంలోకి అడుగుపెట్టి తమిళంతో పాటు తెలుగు మలయాళం సినిమాల్లో నటించింది.<ref name="నా ఇష్టం">{{cite news |last1=Sakshi |title=నా ఇష్టం |url=https://m.sakshi.com/news/family/special-chit-chat-heroine-andrea-jeremiah-953827 |accessdate=5 January 2022 |work= |date=18 November 2017 |archiveurl=httphttps://web.archive.org/web/20220105125940/https://m.sakshi.com/news/family/special-chit-chat-heroine-andrea-jeremiah-953827 |archivedate=5 Januaryజనవరి 2022 |language=te |url-status=live }}</ref>
==జననం, విద్యాభాస్యం==
ఆండ్రియా జెరెమియా చెన్నై లోని అరక్కోణంలో ఆంగ్లో ఇండియన్ కుటుంబంలో జన్మించింది. ఆమె నుంగంబాక్కంలోని మహిళా క్రిస్టియన్ కాలేజీలో చదువుకుంది. ఆండ్రియా తన పదేళ్ల నుంచి యంగ్ ఇసాదర్సు అనే బృందంలో పాటలు పాడుతోంది. కాలేజీలో స్టేజ్ డ్రామాలో కూడా నటించింది. ఆమె జీవన కళ, కళాకారుల కోసం ఒక సంస్థ అయిన ది షో మస్ట్ గో ఆన్ (TSMGO ప్రొడక్షన్స్)ని ప్రారంభించి నడుపుతోంది. తర్వాత సినిమాల్లో పాటలు పాడడం కెరీర్‌గా మారింది.
పంక్తి 70:
|
|-
| ''వలియవన్'' || శుభిక్ష || తమిళ్ || <ref name="జయ్‌తో ఆండ్రియా రొమాన్స్">{{cite news |last1=Sakshi |title=జయ్‌తో ఆండ్రియా రొమాన్స్ |url=https://m.sakshi.com/news/movies/andrea-jeremiah-romance-with-jay-134077 |accessdate=5 January 2022 |work= |date=27 May 2014 |archiveurl=httphttps://web.archive.org/web/20220105130425/https://m.sakshi.com/news/movies/andrea-jeremiah-romance-with-jay-134077 |archivedate=5 Januaryజనవరి 2022 |language=te |url-status=live }}</ref>
|
|-
పంక్తి 101:
|
|-
| ''వడ చెన్నై'' || చంద్ర || తమిళ్ ||<ref name="ఆ సీన్లు చేసుండాల్సింది కాదు!">{{cite news |last1=Sakshi |title=ఆ సీన్లు చేసుండాల్సింది కాదు! |url=https://m.sakshi.com/news/movies/andrea-jeremiah-regrets-doing-intimate-scenes-vada-chennai-1267491 |accessdate=5 January 2022 |date=2 March 2020 |archiveurl=httphttps://web.archive.org/web/20220105125135/https://m.sakshi.com/news/movies/andrea-jeremiah-regrets-doing-intimate-scenes-vada-chennai-1267491 |archivedate=5 Januaryజనవరి 2022 |language=te |work= |url-status=live }}</ref>
|
|-
పంక్తి 120:
|తమిళ్
|పోస్ట్ -ప్రొడక్షన్
|<ref name="అమలాపాల్ వలె.. నగ్నంగా నటించిన ఆండ్రియా!">{{cite news |last1=NTV |title=అమలాపాల్ వలె.. నగ్నంగా నటించిన ఆండ్రియా! |url=https://ntvtelugu.com/andrea-jeremiah-in-pisasu-2/ |accessdate=5 January 2022 |date=13 June 2021 |archiveurl=httphttps://web.archive.org/web/20220105125213/https://ntvtelugu.com/andrea-jeremiah-in-pisasu-2/ |archivedate=5 Januaryజనవరి 2022 |work= |url-status=live }}</ref>
|-
| |''కా''
"https://te.wikipedia.org/wiki/ఆండ్రియా_జర్మియా" నుండి వెలికితీశారు