వికీపీడియా:వికీ చిట్కాలు/జనవరి 28: కూర్పుల మధ్య తేడాలు

కొత్త చిట్కా
 
తాజా
పంక్తి 1:
<big><center>'''సమాచార సేకరణ'''</center></big>
వికీపీడియాలో చేర్చడానికి సమాచారం ఎక్కడనుంచి సేకరించాలి అన్న ప్రశ్న ప్రతి ఒక్కరి మనసులో ఉంటుంది. ప్రస్తుతం ఇంటర్నెట్[https://archive.org ఆర్కైవ్.ఆర్గ్ లోజాలస్థలిలో] కేవలం ఆంగ్ల పుస్తకాలే కాక తెలుగు పుస్తకాలు కూడా బోలెడు లభ్యమవుతున్నాయి. అయితే వీటిలో కొన్ని మంచి పేరున్న రచయితలు రాసినవి చదివి సేకరించవచ్చు. లేకపొతే అన్నింటికన్నాఇటీవల విడుదలైన గ్రంథాలకు ఉత్తమమైన పద్దతి గ్రంథాలయాలకు వెళ్ళి సేకరించడం. ఉదాహరణకు ఈ క్రింది లింకులు చూడండి.
 
*[http://www.telugubooks.tk/ తెలుగు పుస్తకాలు]
 
[[వికీపీడియా:వికీ చిట్కాలు/జనవరి 27|నిన్నటి చిట్కా]] - [[వికీపీడియా:వికీ చిట్కాలు/జనవరి 29|రేపటి చిట్కా]]