రైతు వేదిక (తెలంగాణ): కూర్పుల మధ్య తేడాలు

5 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.6
పంక్తి 1:
'''రైతు వేదిక''' రైతులంతా ఒకే చోట చేరి వ్యవసాయం, సాగు చేసే పంటల గురించి చర్చించుకోవడం కోసం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికలను తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది. తెలంగాణలో ఉన్న రైతాంగాన్ని సంఘటితం చేసేందుకు ఉపాధిహామీ నిధులతో పాటు వ్యవసాయశాఖ నిధులు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా రూ.573 కోట్లతో 2,604 రైతు వేదికలను నిర్మిస్తున్నారు. ఈ రైతు వేదిక ద్వారా సమావేశాలు, చర్చలు నిర్వహించడంతో పాటు గోడౌన్‌ గానూ ఈ వేదికలను ఉపయోగించనున్నారు. ప్రతి ఐదు వేల ఎకరాల సాగు విస్తీర్ణాని వ్యవసాయ క్లస్టర్‌గా విభజించి వ్యవసాయ విస్తరణాధికారు (ఏఈఓ) లను నియమించి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా 2604 క్లస్టర్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.
 
ప్రతి రైతు వేదికలో ఏఈఓ, రైతువేదిక కో–ఆర్డినేటర్లకు ఒకటి చొప్పున చాంబర్, 200మంది రైతులు కూర్చునేందుకు వీలుగా సమావేశ మందిరం, రిసెప్షన్, రెండు మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. ఒక్కోవేదిక కోసం కనీసం అర ఎకరం, భూమి లభ్యత ఉన్న చోట ఎకరం ప్రభుత్వం కేటాయించింది. రైతు వేదిక నిర్మాణ బాధ్యతలను పంచాయతీరాజ్‌ శాఖ అధికారులకు ప్రభుత్వం అప్పగించింది.<ref name="రైతు ఐక్యతకు వేదిక">{{cite news |last1=Eenadu |title=రైతు ఐక్యతకు వేదిక |url=https://www.eenadu.net/telugu-news/top-news/general/2701/120129213 |accessdate=19 January 2022 |work= |date=31 October 2020 |archiveurl=httphttps://web.archive.org/web/20220119150009/https://www.eenadu.net/telugu-news/top-news/general/2701/120129213 |archivedate=19 Januaryజనవరి 2022 |language=te |url-status=live }}</ref>
==రాష్ట్రంలో రైతు వేదికలున్న పలు గ్రామాలూ==
{{refbegin|3}}
పంక్తి 34:
*[[మైలార్‌దేవరంపల్లి]] (వికారాబాద్‌ మండలం)
*[[గొట్టిముక్కల (వికారాబాదు)|గొట్టిముక్కుల]] (వికారాబాద్‌ మండలం)
*సిద్దులూరు (వికారాబాద్‌ మండలం)<ref name="సంక్షేమానికి మరో భూమిక రైతువేదిక">{{cite news |last1=Andhrajyothy |title=సంక్షేమానికి మరో భూమిక రైతువేదిక |url=https://www.andhrajyothy.com/telugunews/another-role-for-welfare-is-the-farm-platform-1921070612243575 |accessdate=19 January 2022 |work= |date=6 July 2021 |archiveurl=httphttps://web.archive.org/web/20220119150408/https://www.andhrajyothy.com/telugunews/another-role-for-welfare-is-the-farm-platform-1921070612243575 |archivedate=19 Januaryజనవరి 2022 |language=te |url-status=live }}
</ref>
*[[జనలదిన్నె]] (నేరేడుచర్ల మండలం)
*[[చిల్లేపల్లి]] (నేరేడుచర్ల మండలం)
*[[కల్లూరు (నేరేడుచర్ల)|కల్లూరు]] (నేరేడుచర్ల మండలం)
*బోడల్ దిన్నె (నేరేడుచర్ల మండలం)<ref name="రైతు వేదికలు రెడీ">{{cite news |last1=Namasthe Telangana |title=రైతు వేదికలు రెడీ |url=https://www.ntnews.com/suryapet/suryapet-31052021-111286 |accessdate=19 January 2022 |date=30 May 2021 |archiveurl=httphttps://web.archive.org/web/20220119151052/https://www.ntnews.com/suryapet/suryapet-31052021-111286 |archivedate=19 Januaryజనవరి 2022 |work= |url-status=live }}</ref>
{{refend}}
 
==ప్రారంభోత్సవం==
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రైతు వేదిక తొలి భవనాన్ని జనగామ జిల్లా కొడకండ్లలో 31 అక్టోబర్ 2020న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, సత్యవతి రాథోడ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ సీఎస్ సోమేష్ కుమార్, ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.<ref name="రైతు వేదిక కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్">{{cite news |last1=Zee News Telugu |title=రైతు వేదిక కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్ |url=https://zeenews.india.com/telugu/telangana/cm-kcr-inaugurated-rythu-vedika-for-farmers-in-jangaon-31085 |accessdate=19 January 2022 |date=31 October 2020 |archiveurl=httphttps://web.archive.org/web/20220119150054/https://zeenews.india.com/telugu/telangana/cm-kcr-inaugurated-rythu-vedika-for-farmers-in-jangaon-31085 |archivedate=19 Januaryజనవరి 2022 |language=te |work= |url-status=live }}</ref><ref name="కొడ‌కండ్ల‌లో రైతు వేదిక‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్">{{cite news |last1=HMTV |first1= |title=కొడ‌కండ్ల‌లో రైతు వేదిక‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్ |url=https://www.hmtvlive.com/telangana/cm-kcr-launched-rythu-vedika-in-kodakandla-55891 |accessdate=19 January 2022 |work= |date=31 October 2020 |archiveurl=httphttps://web.archive.org/web/20220119150131/https://www.hmtvlive.com/telangana/cm-kcr-launched-rythu-vedika-in-kodakandla-55891 |archivedate=19 Januaryజనవరి 2022 |language=te |url-status=live }}</ref>
 
"https://te.wikipedia.org/wiki/రైతు_వేదిక_(తెలంగాణ)" నుండి వెలికితీశారు