వ్యభిచారం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి copy edit
పంక్తి 1:
{{18+ కి మాత్రమే}}
 
{{మూలాలు లేవు}}
[[File:Kuniyoshi Utagawa, Tatsumi geisha.jpg|thumb|Kuniyoshi Utagawa, A street prostitute]]
'''వ్యభిచారం''' లేదా '''పడుపు వృత్తి''' (Prostitution) అంటే [[డబ్బు]] కోసం ఒళ్ళు అమ్ముకోవడం. ఇలా జీవించేవారిని [[వేశ్యలు]] అంటారు. కొంత మంది [[స్త్రీ]]లు [[పేదరికం]], [[ఆకలి]] వల్ల వ్యభిచారిణులుగా మారుతారు. కొంత మంది స్త్రీలు తల్లితండ్రుల నిర్లక్ష్యం ప్రభావం వల్ల వ్యభిచారిణులుగా మారుతారు. కొన్ని ముఠాలు ఉద్యోగాలు పేరుతో అమాయక బాలికలని నిర్భందించి ( కిడ్నాప్ చేసి) వ్యభిచార కేంద్రాలకి అమ్మేస్తుంటాయి. [[జెర్మనీ]] లాంటి కొన్ని దేశాలలో మాత్రమే వ్యభిచారాన్ని చట్టబద్దం చెయ్యడం జరిగింది. [[ఇరాన్]] వంటి దేశాలలో వ్యభిచారానికి [[మరణ శిక్ష]] వేస్తారు. కులట, జారస్త్రీ, వేశ్య, లంజ (ఒకరికన్నా ఎక్కువ పురుషులతో లైంగిక సంబంధము కలది) లేదా [[వెలయాలు]] అనగా బ్రతుకు తెరువు కోసం వ్యభిచార వృత్తిని అవలంబించే స్త్రీ. చరిత్రలో [[రాజులు]], చక్రవర్తులు తమ భోగవిలాసాల కోసం వేశ్యలను పోషించేవారు.
పంక్తి 25:
== వ్యభిచారానికి చట్టబద్ధత ? ==
వ్యభిచారాన్ని అరికట్టటం సాధ్యం కానప్పుడు చట్టబద్ధం చేయరెందుకని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. వ్యభిచారం ప్రపంచంలోనే అత్యంత పురాతన [[వృత్తి]] అని సోలిసిటర్‌ జనరల్‌ చేసిన వాదనపై కోర్టు స్పందిస్తూ.. ''చట్టప్రకారం అరికట్టలేకపోతున్నప్పుడు మీరెందుకు వ్యభిచారాన్ని చట్టబద్ధంగా గుర్తించరు? అలా గుర్తిస్తే ఆ వ్యాపారాన్ని పర్యవేక్షించవచ్చు, [[పునరావాసం]] కల్పించవచ్చు, బాధితులకు వైద్యసాయం అందించవచ్చు'' అని ధర్మాసనం పేర్కొంది. (ఈనాడు10.12.2009)
{{==మూలాలు లేవు}}==
== చూడండి ==
{{మూలాలజాబితా}}
{{wiktionary}}
* <S>http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=400353&Categoryid=1&subcatid=31</s>
{{మానవ లైంగికత}}
 
{{మానవ లైంగికత}}
[[వర్గం:వృత్తులు]]
[[వర్గం:లైంగిక విద్య]]
"https://te.wikipedia.org/wiki/వ్యభిచారం" నుండి వెలికితీశారు