స్వాగతం మార్చు

Bvprasadtewiki గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!  

Bvprasadtewiki గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

వికీపీడియాలో దిద్దుబాట్లు ఎలా చెయ్యాలో మీకు వివరించేందుకు, మీ సందేహాలను తీర్చేందుకూ వాడుకరి:Nskjnv గారిని ప్రత్యేకంగా మీకోసం గురువుగా కేటాయించారు. ఏ సంకోచమూ లేకుండా వారిని మీ సందేహాలు అడగవచ్చు. మీకు ప్రత్యేకంగా ఒక హోంపేజీ కూడా ఉంది చూడండి. అక్కడ మీకవసరమైన ఏ సహాయమైనా చేసేందుకు Nskjnv గారు సిద్ధంగా ఉన్నారు. వారిని పలకరించండి.
  • తెలుగు వికీపీడియా పరిచయానికి వికీపీడియాలో రచనలు చేయుట (2014 ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని ( ) బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
  • వికీపీడియాలో సవరణలు చెయ్యాలంటే కొత్తవారికి "విజువల్ ఎడిటరు" తేలిగ్గా, చాలా సౌకర్యంగా ఉంటుంది. దాన్ని మీ డిఫాల్టు ఎడిటరుగా ఎంచుకోండి. ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.

ఇకపోతే..

  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.     ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 07:19, 4 జూలై 2021 (UTC)Reply

ధన్యవాదాలు సర్

నిరంతరం మీరు మార్గదర్శిగా వుండాలని కోరుకుంటున్నాను

నేను తెలియక ఏదైనా పొరపాటు చేస్తే నా దృష్టికి తీసుకురండి సర్

Bvprasadtewiki చర్చ

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.     Nrgullapalli (చర్చ) 07:34, 4 జూలై 2021 (UTC)Reply

ధన్యవాదాలు సర్

నిరంతరం మీరు మార్గదర్శిగా వుండాలని కోరుకుంటున్నాను

నేను తెలియక ఏదైనా పొరపాటు చేస్తే నా దృష్టికి తీసుకురండి సర్

Bvprasadtewiki చర్చ

ఆహ్వానం WPWP పునసమీక్షా సమావేశం మార్చు

వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021 లో మీ చేర్పులకు ధన్యవాదములు, ఇందులో భాగంగా జూలై 15వ తేదీ సాయంత్రం 7.00 నుండి 8.00 IST వరకు జరుగుతున్న సభ్యుల పునసమీక్షా సమావేశంలో గూగుల్ మీట్ ద్వారా చేరగలరు (లింకు) Or Open Google Meet and enter this code: bqk-vdyf-gzc , ప్రాజెక్టు జరిగే కాలంలో ఇందులో పాల్గోనే అందరూ సబ్యులూ వీలయితే నేర్చుకొన్న విషయాలు పంచుకోవచ్చు,సూచనలు కూడా చేయవచ్చు, కొత్త వారికి ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది.

తప్పకుండా హాజరవుతాను సర్ ````బివి ప్రసాద్ తెవికీ

ఆహ్వానం : ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం - మొదటి Edit-a-thon ( 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకు) మార్చు

నమస్కారం ,

తెలుగు వికీపీడియాలో భారత స్వాతంత్ర పోరాటం లో వెలుగు చూడని వీరుల గాథలు, మహిళా స్వాతంత్ర సమరయోధులు, స్వతంత్ర భారతంలో వెలుగు చూసిన ఉద్యమాలు, కీలక సంఘటనల గురించిన సమాచారం, సంబంధిత ఫొటోలు లాంటి విషయాలకు అనుగుణంగా 75 రోజులు ఆజాదీ కా అమృత్ మహోత్సవం అనే పేరుతో నిర్వహిస్తున్నాము, ఇందులో భాగంగా ఈ బుధవారం 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకూ జరిగే మొదటి విడత ఎడిట్ థాన్ కార్యక్రమంలో లో వికీపీడియన్లు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకోడానికి సభ్యులందరు తప్పక చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం ప్రాజెక్టు పేజీ చూడగలరు : Kasyap (చర్చ) 05:58, 1 సెప్టెంబరు 2021 (UTC)Reply

గొప్ప ప్రయత్నం ఇది Bvprasadtewiki (చర్చ) 04:47, 1 ఫిబ్రవరి 2022 (UTC)Reply

అభినందనలు మార్చు

వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021 ప్రాజెక్టులో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. అభినందనలు. త్వరలో మీకు WPWP సావినీర్లు, సర్టిఫికెట్ పంపబడతాయి. దయచేసి వెంటనే ఈ క్రింది లంకెలో ఉన్న ఫారంలో మీ వివరాలు తెలియజేయండి.

https://docs.google.com/forms/d/e/1FAIpQLSd-TaLmENAW9Y3HbSDtLyBsneiZqiGFbStEjrr-lC9ASAZywA/viewform

--స్వరలాసిక (చర్చ) 10:20, 9 సెప్టెంబరు 2021 (UTC)Reply

మీ ప్రశంసకు ధన్యవాదాలు సర్ Bvprasadtewiki (చర్చ) 04:46, 1 ఫిబ్రవరి 2022 (UTC)Reply

మూలాలు లేకుండా వ్యాసాల రచన మార్చు

@Bvprasadtewiki గారూ, వికీలో చురుగ్గా రచనలు చేస్తున్నందుకు ధన్యవాదాలు. మూలాలు లేకుండా వెలువోలు సీతారామయ్య, కె.వి.యస్.వర్మ వ్యాసాలు రాశారు. సరైన మూలాలు లేని వ్యాసాలు తొలగించబడుతాయని గమనించగలరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 03:59, 7 ఏప్రిల్ 2022 (UTC)Reply

అవును సర్ , ఎక్కువ వ్యవధి తీసుకోకుండా మూలాలు చేర్చడం తో పాటు అదనపు సమాచారం కూడా చేరుస్తాను సర్ .. మీ అభిమానానికి ధన్యవాదాలు 14.139.82.7 04:50, 7 ఏప్రిల్ 2022 (UTC)Reply
మూలాలు చేర్చాను సర్ Bvprasadtewiki (చర్చ) 06:09, 7 ఏప్రిల్ 2022 (UTC)Reply
Bvprasadtewiki గారూ, వెలువోలు సీతారామయ్య వ్యాసంలో మీరు చేర్చిన మూలాలు చూవాను. అవి సరైన మూలాలు కావు. వెలువోలు సీతారామయ్య రాసిన పుస్తకం అర్కైవ్ లింకును మూలంగా చేర్చారు. ఆ వ్యాసంలో మీరు రాసిన 34,581 బైట్లు సమాచారానికి సంబంధించి ఒక్క సరైన మూలం కూడా చేర్చలేదు. గమనించగలరు. ఇలా మూలాలు లేకుండా వ్యాసాలు రాయకండి. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 07:03, 7 ఏప్రిల్ 2022 (UTC)Reply
కొత్తగా రాస్తున్నాను కనుక ఒక్కొక్కటీ నేర్చుకుంటున్నాను .. మీ సూచన పరిశీలించి అవసరమైన మార్పులు చేస్తాను సర్ Bvprasadtewiki (చర్చ) 07:36, 7 ఏప్రిల్ 2022 (UTC)Reply
కొత్తగా రాస్తున్నాను అంటున్నారు కాబట్టి, వ్యాసాలను మీ ప్రయోగశాలలో రాయండి. పూర్తిచేసిన తరువాత వాటిని ప్రధాన పేరుబరిలోకి మార్చండి. అలాగే ఒక వ్యాసం పూర్తిగా రాసిన (మూలాలు, వికీ లింకులు, వర్గాలు అన్ని చేర్చిన) తరువాతనే మరో కొత్త వ్యాసాన్ని ప్రారంభించండి. అప్పటివరకు ఆయా వ్యాసాలను మీ వాడుకరి పేరుబరికి తరలిస్తున్నాను.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 08:15, 7 ఏప్రిల్ 2022 (UTC)Reply
Bvprasadtewiki గారూ, కె.వి.యస్.వర్మ వ్యాసాన్ని వాడుకరి:Bvprasadtewiki/కె.వి.యస్.వర్మ పేజీకి తరలించిన తరువాత మీరు మళ్ళీ కె.వి.యస్.వర్మ పేజీని సృష్టించారు. అందులో కూడా కె.వి.యస్.వర్మ జీవిత విషయాల గురించి 14వేల బైట్లు రాసి, ఆయన రాసిన పుస్తకాల లింకులను మూలాలుగా చేర్చారు. ఇది వికీలో పద్ధతి కాదు. దయచేసి మూలాలు ఉన్న వాక్యాలనే వికీ వ్యాసంలో రాయగలరు. కొత్తగా రాస్తున్నాను అంటున్నారు కాబట్టి, దయచేసి అర్థం చేసుకోండి.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 10:06, 7 ఏప్రిల్ 2022 (UTC)Reply
సర్ మీ సూచనలు పాటిస్తాను, ఉత్సాహం తో రాసేందుకు వీలుగా కొత్త వారిని మీరు ప్రోత్సాహిస్తున్నారు , ఈ మాత్రం రాస్తున్నాను అంటే మీ అందరి ప్రోత్సాహమే .. నిరుత్సాహానికి తావులేకుండా మీరు ముందుకు నడపండి .. నేర్చుకుంటాను .. Bvprasadtewiki (చర్చ) 10:27, 7 ఏప్రిల్ 2022 (UTC)Reply

మీ ఖాతాలు మార్చు

సార్, మీకు తెవికీలో ఒకటి కంటే ఎక్కువ ఖాతాలున్నాయి. ఆ వివరాలను తెలుపుతూ ఆయా ఖాతాల పేర్లను మీ వాడుకరి పేజీలో రాయండి. ఇది వికీ నియమం. __ చదువరి (చర్చరచనలు) 10:55, 12 ఏప్రిల్ 2022 (UTC)Reply

అవును సర్ .. పేర్కొంటాను సర్ Bvprasadtewiki (చర్చ) 11:10, 12 ఏప్రిల్ 2022 (UTC)Reply

WPWPTE ముగింపు వేడుక మార్చు

నమస్కారం !

వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2022 ప్రాజెక్టులో మీ కృషికి ధన్యవాదాలు.

నవంబరు 12 (రెండవ శనివారం) నాడు హైద్రాబాద్ రవీంద్ర భారతిలో WPWPTE ముగింపు వేడుక నిర్వహిస్తున్నాము. ఆరోజు పోటీలో గెలుపొందిన వారిని సత్కరించుకుందాం, అలాగే ఇటీవల మన సముదాయం కోల్పోయిన వికీపీడియను ఎల్లంకి భాస్కర్ నాయుడు గారిని స్మరించుకుందాం. కావున మీరు తప్పక హాజరవ్వగలరని నా మనవి.

వేడుకకి హాజరయ్యే వారు వేడుక పేజీలో పాల్గొనేవారు అనే శీర్షిక కింద మీ సంతకం చేయగలరు.

పోటీలో పాల్గొన్న వారందరికీ సావనీర్లు అందించాలని తలుస్తున్నాము, వీటికోసం ఈ [1] ఫారంలో మీ వివరాలు చేర్చగలరు.

ధన్యవాదాలు.

NskJnv 05:43, 5 నవంబరు 2022 (UTC)Reply