ప్రపంచ తెలుగు మహాసభలు - 2017: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి ప్రచార శైలి వ్యాసాన్ని విస్తారంగా సవరించాను
పంక్తి 24:
[[File:World Telugu Conference 2017 Opening Ceremony 05.jpg|thumb|ప్రపంచ తెలుగు మహాసభలు - 2017 ప్రారంభోత్సవం]]
 
== సభ యొక్క ఆశయాలు ==
[[దస్త్రం:Telugu Mahasabhalu, world telugu conference 2017 (14).jpg|thumb|ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రదర్శిస్తున్న జానపద కళ]]
 
మహాసభల నిర్వాహకులు ఈ క్రింది ఆశయాలను పేర్కొన్నారు:
# ప్రపంచ తెలుగు మహాసభల ద్వారా తెలంగాణ జాతి ఖ్యాతి ప్రపంచానికి విదితమౌతుంది.
# తెలుగు భాషాభివృద్ధిలో తెలంగాణ సాహిత్యమూర్తుల కృషికి తగిన గౌరవం లభిస్తుంది. వారి మహత్తర సేవలను ఈ సభలు ప్రపంచానికి చాటుతాయి.
# తెలంగాణ కళా వైభవం సభలలో సాక్షాత్కరిస్తుంది.
# వివిధ దేశాలలో, వివిధ రాష్ట్రాలలో స్థిర పడిన తెలుగు భాషాభిమానులందరి మధ్య సుహృద్భావ సంబంధాలు నెలకొంటాయి.
# ప్రత్యేక ప్రచురణలు తెలంగాణ దృక్పథంతో నూతన అధ్యయనానికి తెరతీస్తాయి.
# సదస్సులు నూతన రీతులకు నాంది పలుకుతాయి.
# ఆధునిక సమాజ అవసరాలకు అనుగుణంగా తెలుగును అభివృద్ధి చేయడానికి సభలు మార్గదర్శనం చేస్తాయి. అన్ని రంగాలలో వ్యవహారాలు తెలుగులో జరిగేందుకు బాటలు పడుతాయి.
# కొత్త తరానికి సాహిత్య స్ఫూర్తిని అందిస్తాయి.
# తెలంగాణ ప్రజలలో సాహిత్య సాంస్కృతిక ఉత్తేజం వెల్లివిరుస్తుంది.
 
== మహాసభల కమిటీ ==
Line 44 ⟶ 34:
== కార్యక్రమాల ప్రణాళిక ==
[[దస్త్రం:Telugu Mahasabhalu, world telugu conference 2017 (15).jpg|thumb|పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వేదికగా తెలుగు మహాసభల వేడుకలు]]
# ప్రారంభ,సభల ముగింపునిర్వహణకు కార్యక్రమానికిప్రణాళికలు రాష్ట్రపతి, ప్రధాని, ఉప రాష్ట్రపతులను ఆహ్వానించాలితయారుచేశారు.<ref name="డిసెంబర్ లో ప్రపంచ తెలుగు మహాసభలు">{{cite news|last1=టీన్యూస్|title=డిసెంబర్ లో ప్రపంచ తెలుగు మహాసభలు|url=http://www.tnews.media/2017/09/డిసెంబర్-లో-ప్రపంచ-తెలుగ/|accessdate=13 November 2017|date=12 September 2017|work=|archive-url=https://web.archive.org/web/20171103135230/http://www.tnews.media/2017/09/%E0%B0%A1%E0%B0%BF%E0%B0%B8%E0%B1%86%E0%B0%82%E0%B0%AC%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AA%E0%B0%82%E0%B0%9A-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97/|archive-date=3 November 2017|url-status=dead}}</ref>
# ఈ ప్రపంచ తెలుగు మహాసభల్లో [[తెలంగాణ]] ప్రాంతంలో తెలుగు భాషాభివృద్ధికి, తెలుగు భాష వైభవానికి జరిగిన ప్రయత్నంపై చర్చా గోష్టులు నిర్వహించాలి. తెలుగు భాషలోని వివిధ ప్రక్రియలకు సంబంధించిన కార్యక్రమాలు ఈ మహాసభల్లో ఉండాలి.
 
# ఉదయం సాహిత్య గోష్టులు, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. బతుకమ్మ, గోండు నృత్యాలు, కోలాటం, పేరిణి లాంటి ఆటలు, కలుపుపాట, నాటు పాట, [[బతుకమ్మ]] లాంటి పాటలు, వినోద ప్రక్రియలు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉండాలి.
దీనికొరకు ఎల్ బి స్టేడియం, తెలుగు విశ్వవిద్యాలయం, రవీంద్రభారతి, ఇందిరా ప్రియదర్శిన ఆడిటోరియం, తెలుగు సారస్వత పరిషత్ సభాభవనంలో వేదికలు ఏర్పరిచారు. వీటికి పాల్కురికి సోమన ప్రాంగణం, బిరుదు రామరాజు ప్రాంగణం, గున్నమ్మ గారి లక్ష్మీనరసింహ శర్మ ప్రాంగణం, డా.యశోదారెడ్డి ప్రాంగణం- అచ్చమాంబ వేదిక, అలిశెట్టి ప్రభాకర్ ప్రాంగణం, కృష్ణమాచార్య వేదికలుగా పిలిచారు.
# దేశ, విదేశాల్లో ఉన్న తెలుగు పండితులు, భాషా పండితులు, అవధానులు, [[కవులు]], [[కళాకారులు]], [[రచయిత]]లను మహాసభలకు ప్రభుత్వం తరుఫున ఆహ్వానించాలి. కేవలం తెలుగువారినే కాకుండా భారతీయ భాషల్లో సాహిత్య అకాడమీ, జ్ఞానపీఠ్ లాంటి ప్రతిష్ఠాత్మక అవార్డులు పొందిన ప్రముఖులను కూడా ఈ మహాసభలకు ఆహ్వానించాలి.
# దేశ, విదేశాల్లో అతిథులను ఆహ్వానించడానికి, ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ ఔచిత్యం వివరించడానికి సన్నాహక సమావేశాలు నిర్వహించాలి. [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]], [[యూరప్]], [[గల్ఫ్ దేశాలలో తెలుగు సంస్థలు|గల్ఫ్]] దేశాలతో పాటు [[మారిషస్]], [[సింగపూరు|సింగపూర్]], [[మలేషియా|మలేసియా]] లాంటి దేశాల్లో అక్కడున్న తెలుగు వారి కోసం సన్నాహక సమావేశాలు నిర్వహించాలి. [[ఆంధ్రప్రదేశ్ ]]తో పాటు దేశ నలుమూలల్లో తెలుగు వారు నివసించే ప్రాంతాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించాలి. తెలంగాణలోని ముఖ్యమైన పట్టణాల్లో కూడా సన్నాహక సమావేశాలు నిర్వహించాలి.
# ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో తెలుగు భాష ప్రక్రియలకు సంబంధించి [[పాఠశాల]] విద్యార్థులకు పోటీలు నిర్వహించాలి.
# తెలుగు భాషాభివృద్ధికి, తెలుగు భాష వైభవానికి కృషి చేసిన కవులు, పండితులు, సాహితీ వేత్తలు, కళాకారులను గుర్తించి సన్మానం చేయాలి.
# అతిథులందరికీ ప్రభుత్వం తరఫునే బస, భోజనం, రవాణా సౌకర్యాలు కల్పించాలి.
# మహాసభలకు ముందే తెలుగు భాషాభివృద్ధికి దోహదపడే పుస్తకాల ముద్రణ జరగాలి.
# మహాసభలకు వచ్చిన అతిథులకు నగరంలోని పర్యాటక ప్రాంతాలను చూపించాలి.
# అతిథులకు తెలంగాణను పరిచయం చేయడం కోసం తెలంగాణ దర్శిని పేరుతో ప్రత్యేక డాక్యుమెంటరీ తయారు చేయాలి.
# తెలంగాణ జీవన చిత్రాన్ని, మానవ సంబంధాలను అద్భుతంగా ఆవిష్కరించే బతుకమ్మ నేపథ్యాన్ని వివరించే కళారూపాలు ప్రదర్శించాలి.
# నగరంలో డాక్టర్ సి. నారాయణ రెడ్డి స్మారక మందిరం నిర్మించాలి.
# తెలంగాణ సాహిత్య అకాడమీ నోడల్ ఏజన్సీగా పనిచేస్తుంది. అధికార భాషా సంఘం, సాంస్కృతిక శాఖ, తెలుగు విశ్వ విద్యాలయం, గ్రంథాలయ పరిషత్ తదితర సంస్థలు కీలక భూమిక నిర్వహించాలి.
# పాఠశాలలు, కాలేజీలు, విశ్వవిద్యాలయ స్థాయిల్లో వివిధరకాల పోటీలు నిర్వహించాలి. వాటిలో వ్యాస రచన, వక్తృత్వ, కవితా రచన, కథా రచన, నాటకాలు లాంటి ప్రక్రియలుండాలి.
# మహాసభల సందర్భంగా హైదరాబాద్ నగరాన్ని అలంకరించాలి. ప్రధాన కూడళ్లలో కటౌట్లు, ద్వారాలు ఏర్పాటు చేయాలి. జిల్లాల్లో కూడా అలంకరణలు ఉండాలి. రాష్ట్రమంతా పండుగ వాతావరణం నెలకొనాలి.
# ప్రారంభ, ముగింపు కార్యక్రమానికి రాష్ట్రపతి, ప్రధాని, ఉప రాష్ట్రపతులను ఆహ్వానించాలి.<ref name="డిసెంబర్ లో ప్రపంచ తెలుగు మహాసభలు">{{cite news|last1=టీన్యూస్|title=డిసెంబర్ లో ప్రపంచ తెలుగు మహాసభలు|url=http://www.tnews.media/2017/09/డిసెంబర్-లో-ప్రపంచ-తెలుగ/|accessdate=13 November 2017|date=12 September 2017|work=|archive-url=https://web.archive.org/web/20171103135230/http://www.tnews.media/2017/09/%E0%B0%A1%E0%B0%BF%E0%B0%B8%E0%B1%86%E0%B0%82%E0%B0%AC%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AA%E0%B0%82%E0%B0%9A-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97/|archive-date=3 November 2017|url-status=dead}}</ref>
 
== వేదికలు ==
[[File:Telugu Mahasabhalu, world telugu conference 2017 (11).jpg|thumb|తెలుగు మహాసభల సందర్భంగా ఏర్పాటు చేయబడిన తెలంగాణా ఫొటో ప్రదర్శన]]
[[File:Telugu Mahasabhalu, world telugu conference 2017 (12).jpg|thumb|తెలుగు మహాసభల సందర్భంగా ఏర్పాటు చేయబడిన తెలంగాణా ఫొటో ప్రదర్శన]]
[[File:Telugu Mahasabhalu, world telugu conference 2017 (13).jpg|thumb|తెలుగు మహాసభల సందర్భంగా ఏర్పాటు చేయబడిన తెలంగాణా కవుల ఫొటో ప్రదర్శన]]
 
===ప్రారంభోత్సవం ===
===ప్రధాన వేదిక, పాల్కురికి సోమన ప్రాంగణం -ఎల్.బి. స్టేడియం===
#ప్రారంభోత్సవం మొదటిరోజుప్రధాన అయినవేదికయైన 15పాల్కురికి వతేదీనసోమన ముఖ్యాతిధిగాప్రాంగణం -ఎల్.బి. స్టేడియంలో జరిగింది. ముఖ్య అతిధిగా శ్రీ [[ముప్పవరపు వెంకయ్యనాయుడు]], ఇ.ఎస్.ఎల్. నరసింహం, [[చెన్నమనేని విద్యాసాగర్ రావు]]లు పాల్గొన్నారు. సభాధ్యక్షునిగా తెలంగాణ ముఖ్యమంత్రి [[కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు]] పాల్గొన్నారు. సాయంత్రం 6 గంతలకుగంటలకు సభ ప్రారంభం జరిగింది. తెలంగాణ యొక్క విశిష్టతను తెలిపే చిత్ర ప్రదర్శన అనంతరం డా. రాజారెడ్డి, రాధారెడ్డి యొక్క సంగీత నృత్యరూపకం జరిగింది. లిటిల్ మ్యూజికల్ అకాడమీ వారి పాటకచేరీ జరిగింది.
 
దీనిని ప్రధాన వేదికగా అలంకరించారు. దీని యొక్క చుట్టుప్రక్కల 10 తెరల ద్వారా సమావేశ వేదికపై జరిగేవాటిని అందరూ చూసేటందుకు ఏర్పాటు చేసారు. వేడికకు ముందు ప్రత్యేక ఆహ్వానితులకు ముదు వరుసలో కూర్చొనే ఏర్పాట్లు చేసారు. దాని తరువాత రెండు వరుసలుగా ఆహ్వానితులకు తరువాత సామాన్య ప్రేక్షకులకు కూర్చొని కార్యక్రమం తిలకించేందుకు ఏర్పాట్లు చేసారు.
# మొదటిరోజు అయిన 15 వతేదీన ముఖ్యాతిధిగా శ్రీ [[ముప్పవరపు వెంకయ్యనాయుడు]], ఇ.ఎస్.ఎల్. నరసింహం, [[చెన్నమనేని విద్యాసాగర్ రావు]]లు పాల్గొన్నారు. సభాధ్యక్షునిగా తెలంగాణ ముఖ్యమంత్రి [[కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు]] పాల్గొన్నారు. సాయంత్రం 6 గంతలకు సభ ప్రారంభం జరిగింది. తెలంగాణ యొక్క విశిష్టతను తెలిపే చిత్ర ప్రదర్శన అనంతరం డా. రాజారెడ్డి, రాధారెడ్డి యొక్క సంగీత నృత్యరూపకం జరిగింది. లిటిల్ మ్యూజికల్ అకాడమీ వారి పాటకచేరీ జరిగింది.
# రెండవరోజు 16 వతేదీ తెలంగానలో తెలుగు భాషా వికాసం అంశం, సాహిత్య సభ, సాంసృతిక సమావేశం జరిగాయి.
# మూడవరోజు 17 వతేదీ మౌఖిక వాజ్మయం భాష సాహిత్య సభ, సాంసృతిక సమావేశం జరిగాయి.
# నాల్గవ రోజు 18వతేదీ తెలంగాణ జీవితం సాహిత్య సభ, సాంస్కృతిక సమావేశం జరిగాయి.
# ఐదవరోజు 19 వతేదీ ముగింపు సభ. రాష్ట్రపతి [[రామ్‌నాథ్‌ కోవింద్‌]], గవర్నర్ నరసింహన్ లు అతిథులుగా కల్వకుంట్ల చద్రశేఖర్ రావు అధ్యక్షతన సమావేశాలు ముగిసాయి.
 
==='తెలుగు విశ్వవిద్యాలాయం, బిరుదు రామరాజు ప్రాంగణం===
[[File:Telugu Mahasabhalu, world telugu conference 2017 (16).jpg|thumb|Telugu Mahasabhalu, world telugu conference 2017 (16) ]]
[[File:Telugu Mahasabhalu, world telugu conference 2017 (10).jpg|thumb|Telugu Mahasabhalu, world telugu conference 2017 (10) ]]
[[File:Telugu Mahasabhalu, world telugu conference 2017 (5).jpg|thumb|Telugu Mahasabhalu, world telugu conference 2017 (5) ]]
 
* 15 వతేదీ తెలంగాణ పద్య కవితా సౌరభం సదస్సు
* 16 వతేదీ తెలంగాణ వచన కవితా వికాసం.
* 17 వతేదీ కథా సదస్సు, తెలంగాణా నవలా సాహిత్యం సదస్సు
* 18 వతేదీ తెలంగాణా విమర్శ పరిశోధన, శతక సంకీర్తనా గేయ సాహిత్యం, కవి సమ్మేళనం
* 19 వతేదీ తెలంగానలో తెలుగు భాష సదస్సు.
 
===రవీంధ్రభారతి, గున్నమ్మ గారి లక్ష్మీనరసింహ శర్మ ప్రాంగణం===
 
* 16 వతేదీ అష్తావధానం, హాస్వావధానం, పద్యకవి సమ్మేళనం
* 17 వతేదీ జంటకవుల [[అష్టావధానం]], అక్షర గణితావధానం, [[నేత్రావధానం]], ప్రతాపరుద్ర విజయం
* 18 వతేదీ పత్రికలు, ప్రసార మాద్యమాల్లో తెలుగు, న్యాయ పరిపాలన రంగాల్లో తెలుగు
* 19 వతేదీ తెలంగాణ చరిత్ర
 
===రవీంధ్రభారతి, డా.యశోదారెడ్డి ప్రాంగణం, అచ్చమాంబ వేదిక===
[[File:Telugu Mahasabhalu, world telugu conference 2017 (2).jpg|thumb|Telugu Mahasabhalu, world telugu conference 2017 (2) ]]
 
* 15 వతేదీ నుండి 19 వరకూ బృహత్ కవి సమ్మేళణం,
* 16 వతేదీ బాల సాహిత్యం సదస్సు,
* 17 వతేదీ బాల కవి సమ్మేళనం
* 18 వతేదీ తెలంగాణ మహిళా సాహిత్యం సదస్సు
* 19 వతేదీ ప్రవాస భారతీయుతో చర్చలు, రాష్త్రేతరులతో చర్చలు
 
===ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియం, అలిశెట్టి ప్రభాకర్ ప్రాంగణం===
18 వతేదీ నుండి 19 వతేదీ వరకూ సమావేసాలు
 
===తెలుగు సాస్వత పరిషత్ సభాభవనం, కృష్ణమాచార్య వేదిక===
16 వతేదీ శతావధానం
 
==అతిధులు, ఏర్పాట్లు==
అతిథులకు నగరంలోని వివిధ హోటళ్ళలో గదులు కేటాయించడం జరిగింది. రవీంద్రభారతి, తెలుగు విశ్వవిద్యాలయం, ప్రధాన వేదికల వద్ద మధ్యాన్న భోజన ఏర్పాట్లు జరిగాయి.
 
అతిధులకు అందచేసిన సంచి, పుస్తకాలు, మెడలో వేసుకొనే గుర్తింపు కార్డు
<gallery>
File:Telugu Mahasabhalu, world telugu conference 2017 (18).jpg|
File:Telugu Mahasabhalu, world telugu conference 2017 (25).jpg|
File:Telugu Mahasabhalu, world telugu conference 2017 (17).jpg
</gallery>
 
==సభల నేపథ్యంలో ప్రముఖుల వాఖ్యలు, స్పందనలు==
Line 137 ⟶ 64:
File:World Telugu Conference 2017 Opening Ceremony 07.jpg|ప్రారంభోత్సవ సభకు హాజరైన ప్రముఖులు
File:World Telugu Conference 2017 Closing Ceremony 03.jpg|ముగింపు సభ
 
File:Telugu Mahasabhalu, world telugu conference 2017 (18).jpg|అతిధులకు అందచేసిన సంచి, పుస్తకాలు, మెడలో వేసుకొనే గుర్తింపు కార్డు
File:Telugu Mahasabhalu, world telugu conference 2017 (25).jpg|అతిధులకు అందచేసిన సంచి, పుస్తకాలు, మెడలో వేసుకొనే గుర్తింపు కార్డు
File:Telugu Mahasabhalu, world telugu conference 2017 (17).jpg|అతిధులకు అందచేసిన సంచి, పుస్తకాలు, మెడలో వేసుకొనే గుర్తింపు కార్డు
</gallery>