ప్రపంచ తెలుగు మహాసభలు - 2017: కూర్పుల మధ్య తేడాలు

చి →‎సభల నేపథ్యంలో ప్రముఖుల వాఖ్యలు, స్పందనలు: ప్రచార శైలి వ్యాఖ్యలు తొలగించు
పంక్తి 39:
==ముగింపు సభ==
ముగింపు సభ ముఖ్యఅతిథిగా రాష్ట్రపతి [[రామ్‌నాథ్ కోవింద్]] పాల్గొన్నాడు.
 
==సభల నేపథ్యంలో ప్రముఖుల వాఖ్యలు, స్పందనలు==
* [[జూలూరి గౌరీశంకర్]] (రచయిత) - భాషను విస్తృతం చేయాలి.
* [[డా.బి. జార్ధన్ రెడ్డి]] (జి.హెచ్. ఎం.సి) - పద్దు ప్రసంగం ఇకపై తెలుగులో జరుగుతుంది. నగరంలో అన్ని వాణిజ్య సముదాయాలపేర్లు తెలుగులో ఉండాలి
* ఎంవీ.ఎస్. రెడ్డి. (ఎండీ, తెలంగాణ మెట్రో ) - రైల్లో సూచికలూ తెలుగులో పొందుపరుస్తున్నాం
* [[జయరాజు]] (కవి) - తెలంగాణ సాహితీవేత్తలకు కేంద్ర పురస్కారాలు రావాలి.
* చిరంజీవులు (హెచ్.ఎం.డీ.యే.కమీషనర్) - ఉత్తర్వులు తెలుగులో అందించే ప్రయత్నం చేస్తున్నాం, చేస్తాం
* బి.ఎన్. రాములు (కథా సాహిత్య కమిటీ సభ్యుడు) - వాడుకభాషకు పట్టం కట్టాలి
* [[ముదిగంటి సుజాతా రెడ్డి]] (రచయిత్రి) - పదసంపదను వినియోగంలోకి తేవాలి
* యోగితారాణా (హైదరాబాద్ కలెక్తర్) - తెలుగుతో ప్రజలకు చేరువకావడానికి ప్రయత్నిస్తాం
* రఘునందనరావు (రంగారెడ్డి కలెక్టర్) - దస్త్రాల ప్రక్షాళనలో తెలుగుకు ప్రాధాన్యత కల్పిస్తాం
 
== చిత్రమాలిక ==