గరికిపాటి నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎పురస్కారాలు: వివరాలు విషయ వెబ్సైట్లో వున్నందున, ఇక్కడ అన్ని చేర్చవలసిన అవసరంలేదు కావున తొలగించాను.
చి పురస్కారాలు, బిరుదులు కలుపు
పంక్తి 81:
 
==పురస్కారాలు==
గరికపాటి నరసింహారావుకు పలు సాహిత్య, ధార్మిక సంస్థలు పురస్కారాలతో సన్మానించాయి. అవధానకళకి సంబందించి శతావధాన గీష్పతి, అవధాన శారద, ధారణ బ్రహ్మ రాక్షస, అమెరికా అవధానభారతి బిరుదులు పొందాడు
# 2011 సెప్టెంబరులో కొప్పరపు కవుల పురస్కారం
# తుమ్మల పీఠం పురస్కారం, గుంటూరు, 2012
పంక్తి 88:
 
==బిరుదులు==
 
*శతావధాన గీష్పతి
*అవధాన శారద
*ధారణ బ్రహ్మ రాక్షస
*అమెరికా అవధానభారతి
==పరిశోధన==
ఇతని సాహిత్యంపై ఇంతవరకు వివిధ విశ్వవిద్యాలయాలలో రెండు ఎం.ఫిల్, రెండు పి.హెచ్.డి పరిశోధనలు జరిగాయి.{{Citation needed|date=March 2022}}