కదిరి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''కదిరి, ''' [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[శ్రీ సత్యసాయి జిల్లా]]లోని ఒక ముఖ్య పట్టణం, అదే జిల్లాకు చెందిన ఒక మండలం.<ref>{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=22 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు |website= |access-date=2015-09-04 |archive-url=https://web.archive.org/web/20160304125608/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=22 |archive-date=2016-03-04 |url-status=dead }}</ref>ఆంధ్రప్రదేశ్ లో తాలూకాల వ్యవస్థ ఉన్నప్పుడు కదిరి తాలూకా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అతి పెద్ద తాలూకాగా ఉండేది. కదిరి మల్లెపూలకు, కనకాంబరాలు (కుంకుమ పూలు) కు ప్రసిద్ధిగాంచిది. కదిరి కుంకుమ అంధ్ర, కర్ణాటకలో విరివిగా అమ్మబడుతుంది. కదిరి అనగానే సరిహద్దులో ఉన్న జిల్లాల ప్రజలకు, పొరుగున ఉన్న కర్నాటక ప్రజలకు గుర్తుకువచ్చేది ఇక్కడి ప్రసిద్ధిచెందిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము.
 
==భౌగోళికం==
 
పట్టణ విస్తీర్ణం: 25.88 చ.కి.మీ (9.99 చ. మై)
==జనాభా గణాంకాలు==
2011 జనగణన ప్రకారం జనాభా (2001) - మొత్తం : 189,08429,222 - పురుషులుజన సాంద్రత 543,943500/చ.కి.మీ -(8,900/చ. స్త్రీలు 53,279మై.)
 
==పరిపాలన==
[[కదిరి పురపాలక సంఘం]] పట్టణ పరిపాలన చేస్తుంది.
==రవాణా సౌకర్యాలు==
*రహదార్లు:
"https://te.wikipedia.org/wiki/కదిరి" నుండి వెలికితీశారు