ఎమ్మిగనూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox India AP Town}}
 
'''ఎమ్మిగనూరు (యెమ్మిగనూరు)''' [[ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రములోనిరాష్ట్రంలోని [[కర్నూలు జిల్లా]]కు చెందిన పట్టణం, [[యెమ్మిగనూరుఎమ్మిగనూరు మండలం|అదే పేరుగల మండలానికి ]] ఇది కేంద్రం. ఇది [[మంత్రాలయము|మంత్రాలయం]] నుండి 22 కిమీ దూరములోదూరంలో కర్నాటక సరిహద్దులో ఉంటుంది. ఇక్కడ ప్రతి సంవత్సరముసంవత్సరం జనవరిలో "శ్రీ నీలకంఠేశ్వర జాతర" ఘనంగా జరుగుతుంది. ఈ పట్టణం చేనేత వస్త్రాలకువస్త్రాల ఉత్పత్తికి ప్రసిద్ధి.
 
==పేరు వ్యుత్పత్తివెనుక చరిత్ర==
ఎమ్మిగనూరు పేరు వెనుక, సరిహద్దు కర్నాటక రాష్ట్ర భాష [[కన్నడ]] ప్రభావం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కన్నడ భాషలో ఎమ్మె అంటే ఎనుము ([[గేదె]]) అని, నూరు అంటే వంద అని అర్థం. ఈప్రాంతం ఊరూ పేరూ లేని మజరా గ్రామంగా ఉన్న రోజుల్లో ఇక్కడి పశువుల సంతలో వంద రూపాయలకే ఓ గేదెను కొనుక్కోగలిగేవారట. ఆ విధంగా ఎమ్మెగె నూరు రూపాయి తగొళ్లువ ఊరు ( గేదెకు వంద రూపాయలు తీసుకునే ఊరు )గా ఈ ప్రాంతం గుర్తింపు పొందింది. ఆ తర్వాతిక్రమంలో... ఈ ప్రాంతం ఎమ్మెగెనూరు గాను, తర్వాతి రోజుల్లో ఎమ్మిగనూరు గానూ స్థిరపడిపోయింది.
 
==చరిత్ర==
పంక్తి 22:
* షిర్డీ సాయి దేవాలయం
* [[మంత్రాలయం]] శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం, ఎమ్మిగనూరుకు 22 కి.మీ.దూరంలోవుంది.
 
 
==ఇవి కూడా చూడండి==
*[[ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం]]
"https://te.wikipedia.org/wiki/ఎమ్మిగనూరు" నుండి వెలికితీశారు