బసవేశ్వరుడు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: clean up, replaced: క్రీ.శ. → సా.శ. (4), typos fixed: చినారు → చారు (2), కలవు. → ఉన్నాయి., కలదు. → ఉంది., నందు → లో , లో → లో
పంక్తి 47:
నాదు భక్తుండు బసవరనాధుడొకండు.
అని శ్రీనాఢుడు బసవుని ప్రశంసించాడు.
 
== జయంతి వేడుకలు ==
ప్రతి సంవత్సరం మే 3న తేదీన మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలను [[తెలంగాణా ప్రభుత్వం|తెలంగాణ ప్రభుత్వం]] అధికారంగా నిర్వహిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత [[హైదరాబాదు]] [[హుసేన్ సాగర్|హుస్సేన్ సాగర్]] వద్దగల [[టాంక్ బండ్|ట్యాంక్ బండ్]] పై మహాత్మా బసవేశ్వర విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతోపాటు [[రవీంద్రభారతి]]<nowiki/>లోనూ తెలంగాణలోని అన్ని జిల్లాలలో అధికారికంగా బసవేశ్వర జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నది. వీరశైవ లింగాయత్‌ ఆత్మగౌరవ భవన నిర్మాణంకోసం తెలంగాణ ప్రభుత్వం రూ.10 కోట్ల విలువైన ఎకరం స్థలాన్ని కేటాయించి, రూ.కోటి నిధులను మంజూరు చేసింది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/బసవేశ్వరుడు" నుండి వెలికితీశారు