రవితేజ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
}}
 
'''రవితేజ''' (జననం:1968 [[జనవరి 26]], [[1968]]- ) [[తెలుగు సినిమా]] నటుడు. అంచెలంచెలుగా ఎదిగి '''మాస్ మాహారాజా''' గా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు.
 
==వ్యక్తిగత సమాచారం==
రవితేజ అసలు పేరు '''భూపతిరాజు రవిశంకర్ రాజు'''. [[తూర్పు గోదావరి జిల్లా]]లోని [[జగ్గంపేట]] ఆయన [[జన్మస్థానం|జన్మస్థలం]]. ముగ్గరు కొడుకుల్లో రవితేజ పెద్దవాడు. ఆయన తండ్రి భూపతిరాజు రాజగోపాల్ రాజు ఫార్మసిస్టు. తల్లి రాజ్యలక్ష్మి [[భార్య|గృహిణి]].
ఆయన ఇద్దరు తమ్ముళ్ళు రఘు, భరత్ లు కూడా నటులే. రవితేజ [[తెలుగు సినిమా|తెలుగు]] సినీ పరిశ్రమలో ప్రవేశించక ముందు ఉత్తర భారతదేశంలో [[జైపూర్]], [[ఢిల్లీ]], [[ముంబై]], [[భోపాల్]] మొదలైన ప్రదేశాలన్నీ తిరిగాడు. తరువాత [[కుటుంబము|కుటుంబం]]తోకుటుంబంతో సహా [[విజయవాడ]]కు వెళ్ళారు. అక్కడ ఆయన సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో బి.ఎ కోర్సులో చేరాడు. రవితేజ నాయనమ్మ, తాతగారి స్వస్థలం [[పశ్చిమ గోదావరి జిల్లా]]లోని ఖండవల్లి గ్రామం.
 
==ప్రస్థానం==
 
మొదట్లో అనేక చిత్రాలలో చిన్న చిన్న వేషాలు వేసినా గుర్తింపు రాలేదు, దర్శకుడు [https://en.wikipedia.org/wiki/Krishna_Vamsi [కృష్ణవంశీ]] వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా చేసాడు.
1997 లో కృష్ణవంశీ తీసిన సింధూరంలో బ్రహ్మాజీతో పాటు సెకండ్ హీరోగా చేసాడు. కాని జనాల్లోకి రవితేజ పాత్ర విపరీతంగా వెళ్లిపోయింది, ఫ్యాన్ ఫాలోయింగ్ స్టార్ట్ అయింది. తరువాత అనేక సినిమాల్లో గుర్తింపు వున్న వేషాలు వేసాడు కానీ బ్రేక్ రాలేదు.1999 లో [[శ్రీను వైట్ల]] దర్శకత్వం వహించిన మొదటి సినిమా [[నీ కోసం]] సినిమాలో రవితేజ హీరోగా చేసాడు ఆ చిత్రంలో ఆయన నటనకు పలువురి ప్రశంసలు లభించడమే కాకుండా అవార్డు కూడా లభించింది. తరువాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంలో హీరోగా చేయగా సూపర్ హిట్ అయి హీరోగా గుర్తింపు వచ్చి ఇడియట్ తో సెటిల్ అయ్యాడు. తరువాత ఔను వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, వీడే, దొంగోడు, డాన్ సీను, కిక్, విక్రమార్కుడు, కృష్ణ, వెంకీ, భద్ర, బలాదూర్,బలుపు,పవర్, దరువు, దుబాయ్ శీను, నా ఆటోగ్రాఫ్, శంభో శివ శంభో లాంటి పెద్ద పెద్ద విజయాలతో తెలుగు చలనచిత్ర ఇండస్ట్రీలో రవితేజ ముఖ్య స్థానంలో ఉన్నారు.2017 లో రాజా ధి గ్రేట్ తో మరొక విజయాన్ని అందుకున్నారు.
 
పంక్తి 199:
|}
 
==సోద‌రుడుసోదరుడు భరత్==
ర‌వితేజరవితేజ తమ్ముడు '''భరత్''' పలు చిత్రాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఒక్కడే, [[అతడే ఒక సైన్యం]], పెదబాబు, దోచెయ్, [[జంప్ జిలాని]] (2014)<ref>{{Cite web |url=http://www.filmibeat.com/telugu/movies/jump-jilani/cast-crew.html |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2020-08-04 |archive-url=https://web.archive.org/web/20150626132216/http://www.filmibeat.com/telugu/movies/jump-jilani/cast-crew.html |archive-date=2015-06-26 |url-status=dead }}</ref> లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించాడు. భరత్ (52) 2017, జూలై 24 రాత్రి హైద్రాబాద్ ఔట‌ర్ రింగ్ రోడ్ మీద శంషాబాద్‌ మండలం [[కొత్వాల్‌గూడ]] దగ్గర త‌న కారులో అతివేగంగా ప్ర‌యాణిస్తున్నప్రయాణిస్తున్న భ‌ర‌త్భరత్ ఆగివున్న లారీని ఢీ కొట్టాడు. ఈ ఘోర [[ప్రమాదము|ప్రమాదం]]లో భ‌ర‌త్భరత్ అక్క‌డిక్క‌డేఅక్కడిక్కడే మృతిచెందాడు. [[శంషాబాద్]] లోని నోవాటెల్ నుంచి సిటికి వస్తుండగా ఈ ప్ర‌మాదంప్రమాదం జ‌రిగిందిజరిగింది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/రవితేజ" నుండి వెలికితీశారు