శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 49:
|blank4_info =
}}
'''శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గం''' [[ఆంధ్రప్రదేశ్]] లోని [[శ్రీకాకుళం]] జిల్లా లోగలదు. ఇది [[శ్రీకాకుళం లోకసభ నియోజకవర్గం]] పరిధి లోనిది.
'''శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గము'''లో శ్రీకాకుళం పట్టణం, శ్రీకాకుళం మండలం, గార మండలం కలిసి ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఈ స్థానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. శ్రీకాకుళం టౌను (మున్సిపాలిటీ), శ్రీకాకుళం మండలం, గార మండలం, మొత్తము-జనాభా = 2,62,149. ఈ నియోజకవర్గములో పన్నెండుసార్లు ఎన్నికలు జరుగగా కేవలము రెండుసార్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలవటం విశేషం. 2004లో జరిగిన కడపటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది.
 
==చరిత్ర==

{| class="wikitable"
|+శ్రీకాకుళం శాసనసభ జనాభా
Line 68 ⟶ 71:
|}
 
మొత్తము ఒటర్లు = 1,86,023
 
==మండలాలు==
* [[గార మండలం|గార]]
* [[శ్రీకాకుళం మండలం|శ్రీకాకుళం]]
 
== నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు ==