ప్రకాశం బ్యారేజి: కూర్పుల మధ్య తేడాలు

+కొమ్మమూరు కాలువ లింకు
ట్యాగు: 2017 source edit
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 56:
|constructor=}}
 
'''ప్రకాశం బ్యారేజి''' :, [[విజయవాడ]] వద్ద, [[కృష్ణా నది]] పై నిర్మించిన బ్యారేజి. దీని పొడవు 1,223.5 మీటర్లు (4,014 అడుగులు). [[1954]] [[ఫిబ్రవరి 13]] న మొదలైన బారేజి నిర్మాణం దాదాపు నాలుగేళ్ళలో పూర్తయింది. [[1957]] [[డిసెంబర్ 24]] న బారేజిపై రాకపోకలు మొదలయ్యాయి. బారేజి నిర్మాణానికి రూ. 2.78 కోట్లు ఖర్చయింది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 13.08 లక్షల ఎకరాలకు ఈ బారేజి నుండి సాగునీరు లభిస్తుంది.
 
==పూర్వ చరిత్ర==
[[1832]], [[1833]] లలో ఈ ప్రాంతంలో భయంకరమైన కరువు ఏర్పడింది. '''[[డొక్కల కరువు]]''', '''[[నందన కరువు]]''', '''గుంటూరు కరువు''', '''[[పెద్ద కరువు]]''' గా పేరుపొందిన ఈ కరువు వేలాది మందిని పొట్టన పెట్టుకుంది. ఎక్కడ చూసినా శవాలగుట్టలే కనిపించేవి. దాదాపు 40% ప్రజలు ఈ కరువుకు బలయ్యారు. [[బ్రిటిషు]] ప్రభుత్వం పన్నుల రూపేణా రూ.2.27 కోట్లు నష్టపోయింది. ఇంత తీవ్ర కరువులోనూ కృష్ణానది ఎండిపోలేదు. అయినా ఆ నీటిని వాడుకునే మార్గం లేకపోయింది. ఈ పరిస్థితుల్లో కృష్ణ నీటిని సాగుకు వాడుకునే ఉద్దేశంతో నదిపై ''బెజవాడ'' ([[విజయవాడ]]) వద్ద ఆనకట్టను ప్రతిపాదించారు.
 
దీని నిర్మాణ బాధ్యతలు [[ఈస్టిండియా కంపెనీ|ఈస్ట్ ఇండియా కంపెనీ]] కాలంలో [[సర్ ఆర్థన్ కాటన్]] చేపట్టాడు. దీని నిర్మాణ 1852 లో ప్రారంభమై 1853లో పూర్తయింది. అదే '''కాటన్ ఆనకట్ట'''. తెలుగుదేశంలో [[సర్ ఆర్థన్ కాటన్]] నిర్మించిన రెండు ప్రముఖ ఆనకట్టలలో ఇది రెండోది. మొదటిది, [[గోదావరి]] నదిపై గల [[కాటన్ బారేజి.]]
[[దస్త్రం:Prakasam Barrage View of Title.jpg|250px|thumb]]
===పాత ఆనకట్ట===
[[1832]], [[-1833]] లలో ఈ ప్రాంతంలో భయంకరమైన కరువు ఏర్పడింది. '''[[డొక్కల కరువు]]''', '''[[నందన కరువు]]''', '''గుంటూరు కరువు''', '''[[పెద్ద కరువు]]''' గా పేరుపొందిన ఈ కరువు వేలాది మందిని పొట్టన పెట్టుకుంది. ఎక్కడ చూసినా శవాలగుట్టలే కనిపించేవి. దాదాపు 40% ప్రజలు ఈ కరువుకు బలయ్యారు. [[బ్రిటిషు]] ప్రభుత్వం పన్నుల రూపేణా రూ.2.27 కోట్లు నష్టపోయింది. ఇంత తీవ్ర కరువులోనూ కృష్ణానది ఎండిపోలేదు. అయినా ఆ నీటిని వాడుకునే మార్గం లేకపోయింది. ఈ పరిస్థితుల్లో కృష్ణ నీటిని సాగుకు వాడుకునే ఉద్దేశంతో నదిపై ''బెజవాడ'' ([[విజయవాడ]]) వద్ద ఆనకట్టను ప్రతిపాదించారు.
 
ప్రతిపాదన కార్యరూపానికి రావడానికి మరో ఇరవై ఏళ్ళు పట్టింది. [[విజయవాడ|బెజవాడ]] వద్ద ఎడమ గట్టునగల ఇంద్రకీలాద్రి, కుడి గట్టున ఉన్న [[సీతానగరం]] మధ్య ఈ ఆనకట్ట నిర్మాణాన్ని ప్రతిపాదించారు. ఆనకట్ట నిర్మాణం [[1853]]లో1853లో మొదలై, [[1854]]లో1854లో పూర్తయింది. 1132 మీ. పొడవు, 4 మీటర్ల ఎత్తుతో అనకట్ట పైగుండా వరదనీరు ప్రవహించేలా నిర్మించబడింది. రూ.1.49 కోట్లు ఖర్చయింది. 10 ప్రధాన కాలువల ద్వారా సాగునీటి సరఫరా చేయడం మొదలుపెట్టారు. కాలువల నిర్మాణాన్ని [[ఆర్థర్ కాటన్|కాటన్]] శిష్యుడైన మేజర్ చార్లెస్ ఓర్ పర్యవేక్షించాడు. వంద సంవత్సరాలపాటు ఆనకట్ట ప్రజలకు వరప్రసాదమైంది.
===ఆనకట్ట నిర్మాణం===
ప్రతిపాదన కార్యరూపానికి రావడానికి మరో ఇరవై ఏళ్ళు పట్టింది. [[విజయవాడ|బెజవాడ]] వద్ద ఎడమ గట్టునగల ఇంద్రకీలాద్రి, కుడి గట్టున ఉన్న [[సీతానగరం]] మధ్య ఈ ఆనకట్ట నిర్మాణాన్ని ప్రతిపాదించారు. ఆనకట్ట నిర్మాణం [[1853]]లో మొదలై, [[1854]]లో పూర్తయింది. 1132 మీ. పొడవు, 4 మీటర్ల ఎత్తుతో అనకట్ట పైగుండా వరదనీరు ప్రవహించేలా నిర్మించబడింది. రూ.1.49 కోట్లు ఖర్చయింది. 10 ప్రధాన కాలువల ద్వారా సాగునీటి సరఫరా చేయడం మొదలుపెట్టారు. కాలువల నిర్మాణాన్ని కాటన్ శిష్యుడైన మేజర్ చార్లెస్ ఓర్ పర్యవేక్షించాడు. వంద సంవత్సరాలపాటు ఆనకట్ట ప్రజలకు వరప్రసాదమైంది.
 
<!--
[[1852]]లో మొదటి ఆనకట్ట నిర్మాణం తరువాత, ఈ ప్రాంత ఆర్థిక, రామాజిక పరిస్థితులలో గణనీయమైన మార్పులు వచ్చాయి. [[విజయవాడ]] పట్టణం దీనివలన గణనీయమైన అభివృద్ధి సాధించింది. [[1881]]లో ఈ పట్టణ జానాభా 82,895. అదే సమయంలో ఈ ప్రాంతంలోని వివ్ధ ఇతర పట్టణాల జానాభా ఇలా ఉంది.
* [[నూజివీడు]]: 1,25,165
* [[నందిగామ]]: 1,07,288
* [[గుడివాడ]]: 1,28,791
* [[గుంటూరు]]: 1,36,083
* [[మచిలీపట్నం]]: 1,75,482
 
తరువాతి కాలంలో విజయవాడ మిగతా పట్టణాలను మించి ఎంతో ఎదిగింది.
-->
 
[[1952]]లో1952లో వచ్చిన వరదలకు ఈ పాత బ్యారేజీ కొట్టుకొని పోవడంతో మరో ఆనకట్ట ఆవశ్యకత ఏర్పడింది.
 
===కొత్త ఆనకట్ట===
==బ్యారేజి నిర్మాణం==
 
పాత ఆనకట్ట కొట్టుకొని పోయిన వెంటనే కొత్త బారేజి నిర్మాణం మొదలయింది. కొత్తగా ఏర్పడ్డ [[ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు|ఆంధ్ర రాష్ట్రం]] ఈ ప్రాజెక్టును చేపట్టింది. పాత ఆనకట్టకు కొద్ది మీటర్ల ఎగువన బారేజిని నిర్మించారు. ఇసుక పునాదులపై నిర్మించిన ఈ బారేజి నీటి నియంత్రణకే కాక, 24 అడుగుల వెడల్పుతో రోడ్డు, రోడ్డుకు రెండు వైపులా 5 అడుగుల వెడల్పుతో నడకదారి కలిగిఉంది. ఈ రోడ్డు [[చెన్నై]], -[[కోల్‌కతా]] జాతీయ [[జాతీయ రహదారి 16 (భారతదేశం)|జాతీయ రహదారి 16]]లో ఉంది. బారేజీకి తూర్పు, పడమరల్లోని కృష్ణా డెల్టా ప్రాంతంలోని 13.08 లక్షల ఎకరాలకు ఈ బారేజి నుండి సాగునీరు లభిస్తుంది.
 
[[మహబూబ్ నగర్ జిల్లా|మహబూబ్‌నగర్ జిల్లా]] [[జూరాలా ప్రాజెక్టు|జూరాల]] వద్ద రాష్ట్రంలోకి ప్రవేశించి [[కృష్ణా జిల్లా]] [[నాగాయలంక]], [[కోడూరు]] వద్ద రెండు పాయలుగా [[బంగాళాఖాతము|బంగాళాఖాతం]]లో కలిసే కృష్ణానదిపై చిట్టచివరి ఆనకట్ట ప్రకాశం బ్యారేజ్. [[1954]] [[ఫిబ్రవరి 13]] న మొదలైన బారేజి నిర్మాణం దాదాపు నాలుగేళ్ళలో పూర్తయింది. [[1957]] [[డిసెంబర్ 24]] న బారేజిపై రాకపోకలు మొదలయ్యాయి. బారేజి నిర్మాణానికి రూ. 2.78 కోట్లు ఖర్చయింది.
 
==ఆయకట్టు వివరాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రకాశం_బ్యారేజి" నుండి వెలికితీశారు