పెన్నా నది: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 107:
}}
 
'''పెన్నానది''' లేదా పెన్నార్ అనేది దక్షిణ భారతదేశపు ఒక నది. '''పెన్నా నది '''(ఉత్తర పినాకిని''') '''[[కర్ణాటక]] రాష్ట్రంలో [[కోలారు జిల్లా|కోలారు]] సమీపానగల నందిదుర్గ కొండలలోని చెన్నకేశవ కొండల్లో పుట్టి నంది పర్వత శ్రేణుల గుండా 40 కి.మీ. ప్రవహించి [[అనంతపురంశ్రీ సత్యసాయి జిల్లా]] జిల్లాలోలో [[ఆంధ్రప్రదేశ్]]లో ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి 597 కి.మీ. ప్రవహిచి[[అనంతపురం జిల్లా]], [[వైఎస్‌ఆర్ జిల్లా]], [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]]లలో ప్రవహించి [[నెల్లూరు]]కు [[ఈశాన్యం]]గా 20 కి.మీ. దూరంలో [[ఊటుకూరు (విడవలూరు మండలం)|ఊటుకూరు]] దగ్గర [[బంగాళాఖాతం]]లో కలుస్తుంది.
 
==పెన్నా ప్రవాహం, ఉపనదులు==
పంక్తి 127:
[[File:The Penna near Gandikota.jpg|center|thumbnail|900px|[[గండికోట]] వద్ద పెన్నానది]]
 
== సంగం బ్యారేజీకి గౌతమ్ రెడ్డి పేరు ప్రతిపాదన ==
[[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]]<nowiki/>లో [[పెన్నా నది]]<nowiki/>పై నిర్మాణంలో ఉన్న [[సంగం బ్యారేజీ]]<nowiki/>కి [[మేకపాటి గౌతమ్ రెడ్డి]] పేరు పెడతామని [[ఆంధ్రప్రదేశ్]] అసెంబ్లీ వేదికగా సీఎం [[వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి|వైఎస్ జగన్ మోహన్ రెడ్డి]] ప్రకటించారుప్రకటించాడు.<ref>{{Cite web|title=సంగం బ్యారేజీకి గౌతమ్ రెడ్డి పేరు.. చిరస్థాయిగా గుర్తుంచుకునేలా చేస్తాం.. అసెంబ్లీలో సీఎం జగన్|url=https://telugu.samayam.com/andhra-pradesh/news/cm-ys-jagan-announced-sangam-barrage-name-as-mekapati-goutham-reddy-barrage-in-assembly/articleshow/90069987.cms|access-date=2022-03-08|website=Samayam Telugu|language=te}}</ref>
 
== మూలాలు ==
పంక్తి 140:
{{ఆంధ్రప్రదేశ్ నదులు|state=collapsed}}
 
[[వర్గం:భారతదేశశ్రీ సత్యసాయి జిల్లా నదులు]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ నదులు]]
[[వర్గం:అనంతపురం జిల్లా నదులు]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్వైఎస్‌ఆర్ జిల్లా నదులు]]
[[వర్గం:శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నదులు]]
[[వర్గం:పెన్నా నది]]
[[వర్గం:వైఎస్‌ఆర్ జిల్లా నదులు]]
"https://te.wikipedia.org/wiki/పెన్నా_నది" నుండి వెలికితీశారు