వికీపీడియా:రచ్చబండ (సహాయము): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 212:
 
అర్జునరావుగారూ! ఈ విషయం ప్రస్తావించినందుకు, వికీ అకాడమీ మొదలుపెడుతున్నందుకు చాలా కృతజ్ఞతలు. ఇలాంటి ప్రెజెంటేషన్ చేయాలని నేను ఎప్పటినుండో అనుకొంటున్నాను. ప్రస్తుతం ఆఫీసు పనులగురించి బిజీగా ఉన్నాను. రెండు వారాలలో అలాంటిది ఒకటి చేసి మీకు పంపడానికి యత్నిస్తాను. --[[వాడుకరి:కాసుబాబు|కాసుబాబు]] 18:48, 17 ఆగష్టు 2009 (UTC)
 
వీవెన్ తయారుచేసిన వికీ మరియు తెలుగు వెబ్ జైనుల పరిచయ ప్రజంటేషన్ ఒకటి పంపించారు, త్వరలో మూలపు పైలుని ఇక్కడ పెట్టటానికి ప్రయత్నిస్తాను. పాలసీ, మీడియావికీ సింటాక్స్ , మూసలు, బొమ్మలు లాంటివి గురించి ఎవరైనా చేసి వుంటే తెలుపండి.[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] 05:12, 22 ఆగష్టు 2009 (UTC)