89,988
edits
Sureshkadiri (చర్చ | రచనలు) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
||
'''దక్షిణామూర్తి''' [[శివుడు|పరమశివుని]] జ్ఞానగురువు అవతారం. ఇతర [[గురువు]]లు మాటలతో శిష్యులకు బోధిస్తారు. కానీ దక్షిణామూర్తి [[మౌనం]]గానే ఉండి శిష్యులకు కలిగే సందేహాలు నివారిస్తాడు.
బ్రహ్మదేవుడు తన
ఇక ఈ నలుగురూ
పరమశివుడు ఈ నలుగురి అజ్ఞానాన్ని చూసి బాధపడి వారికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాలనుకొని అనుకొన్నాడు. వారు వెళ్ళే దారిలో ఒక [[మర్రిచెట్టు]] క్రింద దక్షిణామూర్తిగా కూర్చున్నాడు. వీరు నలుగురూ ఆ మూర్తిని చూసి అతని తేజస్సుకు ఆకర్షితులై ఆయన చుట్టూ కూర్చున్నారు. దక్షిణామూర్తి స్వామి వారు తమ మౌనంతోనే వారందరినీ బ్రహ్మజ్ఞానం పొందునట్లు చేసారు. అలా మౌనముగా ఎందుకు భోధించారంటే బ్రహ్మము లేక పరమాత్మ మాటలకు, మనసుకూ అందనివారు కాబట్టి అలా భోధించారు.
|