పోతన కీ బోర్డు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
 
==మొదలు పెట్టడము==
[[విండోస్విండోసు]] <br />
విండోస్ ఉన్న కంప్యూటర్ల లో సాఫ్ట్‌వేర్ ను దించి వ్యవస్థాపితం చేస్తే చాలు. తరువాత వర్డ్, వర్డ్పాడ్ లాంటి అప్లికేషన్ ల లో పోతన2000 అనే ఫాంట్ సెలక్టు చేసుకుని, తెలుగులో టైపు చెయ్యవచ్చు. మామూలుగా, విండోస్ లో తెలుగు భాషను ఎంచుకోవాలి. ఆ తరువాత కీమాన్ కీబోర్డు బార్ లో తెలుగుని ఎంచుకోవాలి
 
[[లినక్స్లినక్సు]]<br />
దీని ఫైళ్లు m17n-contrib పాకేజిలో వున్నాయి అవసరమైతే scim-bridge, scim-m17n, m17n-contrib పాకేజీలు తెచ్చుకోవాలి. పాకేజిలు వ్యవస్థాపితం చేసి scim setup లో తెలుగు భాషని దానిలో పోతనను ఎంచుకోవాలి. [[ఫెడోరా]], [[ఉబుంటు]] వాటిలో బాగానే పనిచేస్తుంది.
 
"https://te.wikipedia.org/wiki/పోతన_కీ_బోర్డు" నుండి వెలికితీశారు