సమాచార హక్కు: కూర్పుల మధ్య తేడాలు

చి యథాతథంగా వున్న పేపరు వార్తను తీరు మార్పు
పంక్తి 25:
 
'''సమాచారము కోరుచూ నేరుగా సంబంధిత కేంద్ర సమాచార కమిషన్/రాష్ట్ర సమాచార కమిషన్ వారికి దరఖాస్తు చేయరాదు.'''
== సహ చట్టం వివరణలు ==
===అదనపు ఫీజు===
సమాచారం ఇచ్చేందుకు చట్టంలో నిర్దేశించిన రుసుం మినహా ఇతరత్రా ఎలాంటి అదనపు ఫీజు దరఖాస్తుదారుల నుంచి వసూలు చేయకూడదని సమాచార ప్రధాన కమిషనర్‌ తేల్చి చెప్పారు.<ref>ఈనాడు వార్త 9.11.2009 </ref> ఢిల్లీ పోలీసులతో సహా పలు ప్రభుత్వ ఏజన్సీలు అదనపు ఫీజు పేరుతో లక్షల రూపాయల్ని డిమాండు చేస్తున్నాయి.సాధారణంగా దరఖాస్తు రుసుం 10 రూపాయలు వసూలు చేయాలి. ఇది కాక ముద్రణ రూపంలో సమాచారాన్ని ఇస్తే ప్రతి పేజీకి రూ. 2 చొప్పున ఫోటోస్టాట్‌ ఖర్చుల్ని కూడా వసూలు చేయవచ్చు.కొన్ని ప్రత్యేక కేసుల్లో మాత్రం దీనికి మినహాయింపు ఉంటుందని సమాచార కమిషనర్‌ పేర్కొన్నారు. ప్రత్యేకంగా పుస్తకాలు, మ్యాప్‌లు, ప్లాన్లు, డాక్యుమెంట్లు సమకూరిస్తే ఇందుకు సంబంధించిన రుసుంను దరఖాస్తుదారుడి నుంచి వసూలు చేయవచ్చు. అలాగే సమాచారాన్ని తపాలా ద్వారా పంపితే అందుకయ్యే ఖర్చుల్ని కూడా దరఖాస్తుదారుడే చెల్లించాల్సి ఉంటుంది.
 
=== ప్రభుత్వాధికారుల ఆస్తి వివరాలు పరిధిలో లేదు===
ఆలిండియా సర్వీసుల (విధుల నిర్వహణ) చట్టం -1968 లోని 16వ నిబంధన ప్రకారం ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్., ఐ.ఎఫ్.ఎస్ అధికారులు తమ స్థిరాస్తుల వివరాలను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది. అధికారులు ఆస్తివివరాల గురించి సమాచార హక్కు అర్జీలకు<ref>ఈనాడు వార్త 21.10.2009 </ref> స్పందించిన పౌర సమాచార అధికారులు, అప్పీలేట్ అధికారులు ఉన్నతాధికారుల ఆస్తుల వివరాలు సహ పరిధిలో లేదని తేల్చిచెప్పారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ప్రధానమంత్రి, పార్టమెంట్ సభ్యులు, శాసనసభ్యులు తమ ఆస్తుల వివరాలు ప్రజల ముందుంచుతున్నపుడు, ఐఏఎస్‌లు మినహాయింపుగా ప్రకటించుకోవడం చట్టంలో లోపం.
 
==అమలుపై సమీక్ష, విమర్శలు==
Line 42 ⟶ 48:
* సమాచార కమిషన్లు విశ్రాంత ఐఏఎస్ అధికారులకు పునరావాస కేంద్రాలుగా మారుతున్నాయన్న ఆరోపణ నిజమే. కానీ, నాలుగైదు శాఖల్లో 20 ఏళ్లకు పైగా పని చేసిన అధికారులే సమాచారాన్ని సకాలంలో ఇవ్వలేకపోతే ఇతరులు ఇవ్వడం కాస్త కష్టమే. హక్కుల ఉద్యమకారులు అడుగుతున్నట్లు న్యాయమూర్తులను, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను, పాత్రికేయులను నియమిస్తే మరింత పారదర్శకత ఉంటుంది.
* పీఐవోలు, అప్పిలేట్ అధికారుల్లో అవగాహన పెరగకపోవడానికి సమాచార అధికారికి దస్త్రాలు నమోదు చేయడం, వాటిని కార్యాలయాల్లో ప్రదర్శించడానికే సమయం సరిపోతోంది. కిందిస్థాయి అధికారులకు శిక్షణ ఇవ్వలేకున్నారు.
 
== సహ చట్టం వివరణలు ==
===అదనపు ఫీజు===
సమాచారం ఇచ్చేందుకు చట్టంలో నిర్దేశించిన రుసుం మినహా ఇతరత్రా ఎలాంటి అదనపు ఫీజు దరఖాస్తుదారుల నుంచి వసూలు చేయకూడదని సమాచార ప్రధాన కమిషనర్‌ తేల్చి చెప్పారు.<ref>ఈనాడు వార్త 9.11.2009 </ref> ఢిల్లీ పోలీసులతో సహా పలు ప్రభుత్వ ఏజన్సీలు అదనపు ఫీజు పేరుతో లక్షల రూపాయల్ని డిమాండు చేస్తున్నాయి.సాధారణంగా దరఖాస్తు రుసుం 10 రూపాయలు వసూలు చేయాలి. ఇది కాక ముద్రణ రూపంలో సమాచారాన్ని ఇస్తే ప్రతి పేజీకి రూ. 2 చొప్పున ఫోటోస్టాట్‌ ఖర్చుల్ని కూడా వసూలు చేయవచ్చు.కొన్ని ప్రత్యేక కేసుల్లో మాత్రం దీనికి మినహాయింపు ఉంటుందని సమాచార కమిషనర్‌ పేర్కొన్నారు. ప్రత్యేకంగా పుస్తకాలు, మ్యాప్‌లు, ప్లాన్లు, డాక్యుమెంట్లు సమకూరిస్తే ఇందుకు సంబంధించిన రుసుంను దరఖాస్తుదారుడి నుంచి వసూలు చేయవచ్చు. అలాగే సమాచారాన్ని తపాలా ద్వారా పంపితే అందుకయ్యే ఖర్చుల్ని కూడా దరఖాస్తుదారుడే చెల్లించాల్సి ఉంటుంది.
 
=== ప్రభుత్వాధికారుల ఆస్తి వివరాలు పరిధిలో లేదు===
కోట్లాది ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించుకున్న సమాచార హక్కు చట్టాన్ని సివిల్ సర్వీసుల అధికారులు ఉల్లంఘిస్తూ రాజ్యాంగ విలువల్ని ధిక్కరిస్తున్నారని యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్.టి.ఐ క్యాంపెయిన్ ప్రతినిధులు ఆరోపించారు. <ref>ఈనాడు వార్త 21.10.2009 </ref> ఐ.ఎ.ఎస్ అధికారులు తమ ఉద్యోగాల ద్వారా లభించే ఆదాయం, ఇతర ప్రయోజనాలను వ్యక్తిగత కోణాల్లోంచి మాత్రమే చూస్తున్నారని, ప్రజలు కోరినప్పుడు వాటిని బయటపెట్టాల్సిన బాధ్యతను నిర్లక్ష్యంగా తొక్కిపెట్టి సహచట్టం స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని దుయ్యబట్టారు. ఆలిండియా సర్వీసుల (విధుల నిర్వహణ) చట్టం -1968 లోని 16వ నిబంధన ప్రకారం ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్., ఐ.ఎఫ్.ఎస్ అధికారులు తమ స్థిరాస్తుల వివరాలను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉందన్నారు. కానీ గడువు దాటి ఏడాది కావస్తున్నా ఇప్పటి వరకూ కొద్ది మంది అధికారులు తమ వివరాలను వెల్లడించడం లేదని ఆరోపించారు. కొందరు అధికారులైతే ప్రభుత్వం నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండానే ఆ స్థలాల్ని తమ పేర్లమీద రిజిష్టర్ చేయించుకున్నారని విమర్శించారు. ఇందుకు స్పందించిన పౌర సమాచార అధికారులు, అప్పీలేట్ అధికారులు ఉన్నతాధికారుల ఆస్తుల వివరాలు అడిగే హక్కు లేదని తేల్చిచెప్పారని ఆరోపించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ప్రధానమంత్రి, పార్టమెంట్ సభ్యులు, శాసనసభ్యులు తమ ఆస్తుల వివరాలు ప్రజల ముందుంచుతున్న సంగతి మరిచిపోవద్దన్నారు. ఈ విషయంలో ఐఏఎస్‌లు మినహాయింపు కాదని అన్నారు. సమాచారం అందరికీ అందుబాటులో ఉండేలా అన్ని రికార్డులనూ సమాచార కమిషన్ వెబ్‌సైట్‌లో పొందుపర్చాలని వారు డిమాండ్ చేశారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/సమాచార_హక్కు" నుండి వెలికితీశారు