పంక్తి 132:
== వెబ్ ఛాట్ ==
మీరు [[వికీపీడియా: సమావేశం/వెబ్ ఛాట్ | వెబ్ చాట్]] లో చేరగలరా? శనివారం సాయంత్రం 8 నుండి 9, మీకు వీలు చిక్కుతుందా. మనము వ్యక్తి గత పనితో బాటు సమిష్ఠిగా కృషిచేయటం తెవికీ అభివృద్ధికి చాలా అవసరం. -- 09:37, 18 డిసెంబర్ 2011 (UTC)
: వెబ్ ఛాట్లో చేరినందులకు ధన్యవాదాలు. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] 13:52, 28 డిసెంబర్ 2011 (UTC)
==ధన్యవాదాలు==
[[: దస్త్రం:Tireless Contributor Barnstar.gif|right|thumb| [[ వికీపీడియా:ఈ వారపు వ్యాసం ]] నాలుగు సంవత్సరాలకు పైగా నిర్వహించటంలో మీరు చేసిన అద్వితీయ కృషికి గుర్తింపుగా ఈ పతకం మీ పతకాల పేజీలో సమర్పించాను. (ఆలస్యమైనందుకు క్షమించండి). ]], --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] 13:52, 28 డిసెంబర్ 2011 (UTC)