ఆంధ్రభారతి: కూర్పుల మధ్య తేడాలు

చి ‌వర్గం చేర్చు
పేజీలోని సమాచారాన్నంతటినీ తీసేస్తున్నారు
పంక్తి 1:
{{మొలక}}
అంతర్జాలంలో శోధనాయంత్రం గల తెలుగు [[నిఘంటువు]]లలో ప్రముఖమైనవాటిలో ఆంధ్రభారతి డాట్ కామ్ <ref>[http://www.andhrabharati.com/ ఆంధ్రభారతి డాట్ కామ్ ] </ref>ఒకటి. వడపల్లి శాయి, కాలెపు నాగభూషణరావు దీనిని నిర్వహిస్తున్నారు. దీనిలో 16 తెలుగు భాష నిఘంటువులు నిక్షిప్తం చేశారు. మొత్తం 71 నిఘంటువులు స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నానికి తానా సంస్థ సహకారాన్ని అందిస్తున్నది. <ref>[http://www.andhrajyothy.com/i/2012/apr/16-4-12vividha.pdf ఇంటర్నెట్ లో తెలుగు డిక్షనరీలు, జంపాల చౌదరి వ్యాసం ఆంధ్రజ్యోతి వివిధ 16 ఏప్రిల్ 2012 ] </ref>
==నిక్షిప్తమైన నిఘంటువులు==
# [[శబ్దరత్నాకరము]] (బహుజనపల్లి)
# [[బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు]]
# [[శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు]]
# [[శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు]] (రవ్వా శ్రీహరి)
# [[బ్రౌన్ ఇంగ్లీష్-తెలుగు నిఘంటువు]]
# [[శంకరనారాయణ ఇంగ్లీష్-తెలుగు నిఘంటువు]]
# [[ఆధునికవ్యవహారకోశం ఇంగ్లీష్-తెలుగు]] (బూదరాజు)
# [[ఉర్దూ-తెలుగు నిఘంటువు]] (పతంగే)
# [[తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు]] (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.)
# [[సంకేత పదకోశము]] (రవ్వా శ్రీహరి)
# [[మాండలిక పదకోశము (ఆం.ప్ర.సా.అ.)]]
# [[మాండలిక పదకోశం (తె.అ.)]]
# [[ప్రాంతీయ మాండలిక పదకోశం (తె.అ.)]]
# [[శ్రీకాకుళం ప్రజలభాష (వి.సి. బాలకృష్ణశర్మ)]]
# [[కళింగాంధ్ర మాండలికం (జి.యస్.చలం)]]
# [[తెలంగాణ పదకోశం (నలిమెల భాస్కర్)]]
 
==వనరులు==
{{మూలాలజాబితా}}
[[వర్గం: అంతర్జాల వేదికలు]]
"https://te.wikipedia.org/wiki/ఆంధ్రభారతి" నుండి వెలికితీశారు