వికీపీడియా:వర్గీకరణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 93:
 
===వర్గాల దారి మార్పు===
వికీపీడియా స్వరూపం చెడకుండా వుండటానికి, విషయ నిర్వహణ సరిగా చేయకుండా వుండటానికి వర్గాల దారిమార్పు చెయ్యకూడదు. మీకు కావలసిన వర్గం పేరు కాకుండా వేరే పేరుతో వర్గం వుంటే దానిలో ఎక్కువ విషయాలు లేక ఉపవర్గాలు వుంటే చర్చించి, ఆ ‌విషయాలు,ఉపవర్గాలన్నిటిని అంగీకారం కుదిరిన పేరుగల వర్గంలోకి మార్చి, పాత వర్గాన్ని తొలగించాలి.
వర్గం పేజీలో <tt><nowiki>#REDIRECT [[:వర్గం: ఆంధ్ర ప్రదేశ్ నగరాలు మరియు పట్టణాలు]] </nowiki></tt> అని రాసి దారి మార్చవచ్చు. కాని, మీడియావికీ సాఫ్ట్‌వేర్‌ లో ఉన్న కొన్ని పరిమితుల కారణంగా, అది అంత అభిలషణీయం కాదు. దారిమార్పు చేసిన తరువాత కూడా, ఆ వర్గానికి వ్యాసాలు చేర్చవచ్చు, పైగా ఈ వ్యాసాలు గమ్యస్థానపు వర్గంలో కనపడవు. '''ఈ వ్యవహారం తేలే వరకు వర్గాల దారిమార్పు చెయ్యవద్దు. '''
 
===వర్గాల క్రమానుగత ఏర్పాటు (సార్టింగ్‌)===