అప్పగింతల పాటలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
అప్పగింతల పాటలు <ref> పెద్దబాల శిక్ష - గాజుల సత్యనారాయణ , పేజీ 132, ప్రధమ భాగము, 72 వ ముద్రణ</ref> స్త్రీల పాటల్లో ప్రముఖమైనవి. పూర్వం స్త్రీలు తమ కుమార్తెలను తొలిసారిగా అత్తవారింటికి పంపేటప్పుడు నీతి, మంచి బుద్దులు పాటల రూపంలో చెప్పేవారు. అప్పగింతలపాటల్లో స్త్రీ తన అత్తవారింట ఎలా మెలగాలి, మంచి పేరు ఎలా తెచ్చుకోవాలి, కాపురాన్ని ఎలా చక్కదిద్దుకోవాలి వంటి విశేషాలు ఉంటాయి. వివాహం జరిగిన తర్వాత పెళ్ళికూతురిని అత్తవారింటికి పంపేటప్పుడు ఆమె తరపు స్త్రీలు ఈ క్రింది పాటలు పాడేవారు.
వివాహం జరిగిన తర్వాత పెళ్ళికూతురిని అత్తవారింటికి పంపేటప్పుడు ఆమె తరపు స్త్రీలు ఈ క్రింది పాటలు పాడేవారు.
 
 
Line 94 ⟶ 93:
మామ దశరధులకు మన్ననలు చెయ్యి,
అత్త కౌశల్య పనులందముగ చెయ్యి"
 
'''పాట 4:'''
 
పోయిరావే తల్లి పోయిరావమ్మా,
పోయి అత్తింటిలో బుద్ధి కలిగుండవమ్మా
 
అత్త మామల తోడ హర్షంబు కలిగి,
అణకువతో నీవు సంచరించమ్మా
 
పతియే దైవము సుమ్మీ పడతులకెల్లా,
పతి మాటలనెపుడు జవదాటకు మమ్మా
 
అంతరంగమునందు పతియన్న మాటలు,
ఎంతైన హితుడు ఎరిగింపకమ్మా
 
అత్త యింటికి పొయి వత్తువా మాయమ్మా,
చిత్తమందున భీతి చెందకు మాయమ్మా
 
అమ్మరో నిను పంపి ఎట్లుందు మామ్మా,
కన్నీరు తుడుచుకో కనకంబు బొమ్మా
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:తెలుగు పాటలు]]
"https://te.wikipedia.org/wiki/అప్పగింతల_పాటలు" నుండి వెలికితీశారు