పంక్తి 158:
==తెవికీ ప్రగతికి ఆలోచనలు==
మీరు క్రియాశీలంమవటం సంతోషం. మీరు మొదటిపేజీ నిర్వహణ కొనసాగించదలచినట్లయితే తెలపండి. అలాగే సమిష్టికృషితో తెవికీ ప్రగతికి ప్రతిపాదనలు, గత ఆరు నెలలలో జరిగిన కృషికి మీ స్పందనలు తెలియచేయండి. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 05:43, 16 జూలై 2012 (UTC)
 
జనవరి తరువాత మొదటిపేజీ నిర్వహణలో మళ్ళీ పాల్గొంటాను. అంతవరకూ అప్పుడప్పుడూ చూస్తుంటాను. కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత కార్యాలూ, ప్రయాణాలూ ఉండడంవలన --[[వాడుకరి:కాసుబాబు|కాసుబాబు]] ([[వాడుకరి చర్చ:కాసుబాబు|చర్చ]]) 17:40, 18 జూలై 2012 (UTC)