వీలునామా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి నకలుహక్కుల హెచ్చరిక
పంక్తి 1:
 
'''వీలునామా''' ఒక వ్యక్తి బ్రతికివుండగా తన తదనంతరం [[ఆస్తి]]పాస్తుల బదిలీ విషయాలకు సంబంధించి చేసే చట్టపరమైన పత్రము.<br />
ఒక వ్యక్తి తన మరణం తర్వాత తనకున్న ఆస్తిపాస్తులు ఎవరికి చెందాలో, ఎలా పంపకాలు జరగాలో తెలియబరిచే చట్టబద్ధమైన ప్రకటనగల డాక్యుమెంటును "వీలునామా" అంటారు. వీలునామా దాని కర్త తదనంతరమే అమల్లోకి వస్తుంది.
{{copyviocore|url=http://manakilaw.blogspot.in/2010/05/blog-post.html}}
==వీలునామా ఎవరు వ్రాయవచ్చు?==
* మైనరు కాకుండా స్థిరచిత్తంగల ఏ వ్యక్తి అయినా తన ఆస్తిని ఇతరులకు వీలునామా ద్వారా హస్తగతం చేయవచ్చు.
Line 27 ⟶ 29:
==వీలునామా చెల్లని పరిస్థితులు==
* ఎవరైనా వ్యక్తి మోసం చేసిగానీ, ఒత్తిడి చేసిగానీ వీలునామా రాయిస్తే అది చెల్లదు.ఉదాహరణకు వీలునామా కర్తని చంపుతామని బెదిరించి వీలునామా రాయించినపుడు, అతని పరువు ప్రతిష్ఠలకి భంగం కలిగిస్తామని ఒత్తిడి తెచ్చినపుడు, అతని కొడుకు తప్పు పని చేసాడని తెలియకుండా వుండాలంటే వీలునామా వ్రాయాలని రాయించినపుడు అవి చెల్లవు (సె.61, భారతీయ వారసత్వ చట్టం).
</div>
 
 
 
"https://te.wikipedia.org/wiki/వీలునామా" నుండి వెలికితీశారు