రాజసులోచన: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
[[మద్రాసు]] నగరంలో 1962 సంవత్సరంలో 'పుష్పాంజలి నృత్య కళాకేంద్రం' స్థాపించారు. దీని ద్వారా విభిన్న నృత్యరీతుల్లో ఎన్నో నృత్య ప్రదర్శనలను మన దేశంలోను, వివిధ దేశాల్లో ప్రదర్శించారు. ముఖ్యంగా విదేశాల్లో జరిగే ఫిల్మోత్సవ్ లలో వీరి ప్రదర్శనలు విరివిగా జరిగాయి. ఈ ప్రదర్శనలలో [[భామా కలాపం]], [[అర్థనారీశ్వరుడు]], [[శ్రీనివాస కళ్యాణం]], [[అష్టలక్ష్మీ వైభవం]] లాంటి ఐటమ్ లకు మంచి ఆదరణ, ప్రశంసలు లభించాయి. వీరు [[అమెరికా]], [[జపాన్]], [[చైనా]], [[శ్రీలంక]], [[రష్యా]], [[సింగపూర్]] తదితర దేశాల్లో నాట్య ప్రదర్శనలనిచ్చారు.
==మరణం==
ఈవిడ అనారోగ్యంతో బాథపడుతూ [[చెన్నై]] లోని తన స్వగృహంలో 20142013, మార్చి 5, తెల్లవారుజామున మరణించింద<ref>http://telugu.greatandhra.com/cinema/march2013/artist_sulochana_5.phప్</ref>
 
==చిత్ర సమాహారం==
 
"https://te.wikipedia.org/wiki/రాజసులోచన" నుండి వెలికితీశారు