వికీపీడియా చర్చ:ఫైల్ ఎక్కింపు విజర్డు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
:[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] గారి సహాయానికి ధన్యవాదాలు. కామన్స్ లో నేను చేర్చిన [[:File:Parrot_Astrologer_on_Kappad_beach.jpg|బొమ్మ]] చూడవచ్చు. స్థానిక వికీలో చేర్చబోతే విజయవంత అయినట్లు సందేశం వచ్చింది కాని బొమ్మ ఎక్కింపు కాలేదు. ఇది పరిశీలిస్తాను. స్వంతం కృతి అన్నప్పుడు తేదీ చేర్చటం ధృవపరచుకోవటానికి ఒక ఆధారంలా వుంటుంది. ఈ కాలపు కెమేరాలతో ఫోటో తీస్తే తీసిన తేదీ ఫైల్ లో వుంటుంది. కామన్స్లో చేర్చునపుడు తేదీ అప్రమేయంగా చేర్చబడుతున్నది. ఫైల్ ను ప్రదర్శించే ప్రోగ్రామ్ కూడా తేదీ సునాయాసంగా చూపించగలదు. ఒక వేళ పాత ఫోటోలేవైనా వుంటే అంచనా ప్రకారం తేదీ చేరిస్తే సరిపోతుంది --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 13:31, 6 నవంబర్ 2013 (UTC)
::ఈ రోజు పరిశీలించితే స్థానిక వికీలో సరిగానే ఎక్కించబడింది. ([[:File:FUW-Example8.jpg|ఉదా]]) నిన్నటి దోషం బహుశా పరీక్ష స్థితి లో వలన అయివుండవచ్చు. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 03:42, 7 నవంబర్ 2013 (UTC)
:::బొమ్మలు ఎక్కించడం సులభంగానే ఉన్నది. నేను కామన్‌స్లో అప్లోడ్ చేసాను. తిరిగి వికీలో బొమ్మ [[శివదేవునిచిక్కాల]] పేజీలో అతికించాను. పనితీరు బావుంది..[[వాడుకరి:విశ్వనాధ్.బి.కె.|విశ్వనాధ్]] ([[వాడుకరి చర్చ:విశ్వనాధ్.బి.కె.|చర్చ]]) 08:10, 11 నవంబర్ 2013 (UTC)
 
== ఉచితం కాని కృతుల ఎక్కింపు ==
Return to the project page "ఫైల్ ఎక్కింపు విజర్డు".